చైనాలో పేస్ బుక్ యూట్యూబ్ వాట్సప్ లు ఎందుకు నిషేదించారు?
చైనాలో బతికి ఉన్న కోతి మెదడుని ఎలా తింటారు?
చైనాలో ఇంటర్నల్ పాస్ పోర్ట్ పద్దతి ఎలా పని చేస్తుంది?
చైనాలో ఏ ప్రశ్నలు అడిగితే జైలుకి పంపుతారు?
చైనాలో షాపుల్లో మగవాళ్ళు ఎందుకు పని చేయరు?
ఏప్రియల్ 2013 లో 9 రోజులు చైనాని సందర్శించి మాల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ట్రావెలాగ్ ఇది. చైనా తక్కువ కాలంలో అంత అభివృద్ధిని ఏమేరకి సాధించింది? చైనాని ఇండియా అధిగమించగలదా? వెంట తీసుకెళ్ళి చూపించినంత విపులంగా ప్రతి చిన్న విషయాన్ని రాయడంలో అందవేసిన చెయ్యి అయిన మల్లాది కలం నించి వెలువడ్డ తొమ్మిదో ట్రావెలాగ్ ట్రావెలాగ్ చైనా. జనరల్ నాలెడ్జ్ ప్రయాణాలు ఇష్టపడే వారికీ ఇది నచ్చుతుంది. 32 కలర్ ఫోటోలు ప్రత్యేక ఆకర్షణ.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి