జాపనీస్ కుటుంబం జీవనం దంపతుల మధ్య సంబంధం ఎలా ఉంటుంది?
జాపనీస్ ఉత్పత్తులు ఎందుకు నాణ్యమైనవి?
బుల్లెట్ ట్రైన్లో ప్రయాణానుభవం ఎలా ఉంటుంది?
ప్రపంచంలో తొలిసారిగా ఆటంబాంబు పేలిన హిరోషియా అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది?
ఆగష్టు 2015లో 7 రోజుల పాటు జపాన్ ని సందర్శించి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ట్రావెలాగ్ ఇది. వెంట తీసుకెళ్ళి చూపించినంత విపులంగా ప్రతి చిన్న విషయాన్ని రాయడంలో అందవేసిన చెయ్యి అయిన మల్లాది కలం నుంచి వెలుపడ్డ పదో ట్రావెలాగ్ జపాన్. జనరల్ నాలెడ్జ్ ప్రయాణాలు ఇష్టపడే వారికీ ఇది నచ్చుతుంది. 32 కలర్ ఫోటోలు ప్రత్యేక ఆకర్షణ.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఇందులో...
జపాన్ సాంకేతికని ఎంత బాగా ఉపయోగించుకుంటోంది?