పరమహంస యోగానందగారు మన కాలపు అగ్రగణ్యులైన ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరిగా మిక్కిలి ఆదరం పొందారు. శ్లాఘనీయమైన ఆయన యొక్క జీవిత కథ, ఒక యోగి ఆత్మకథ, ఒక ఆధునిక, ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథంగాఎంచబడి, 20వ శతాబ్దపు నూరు ఉత్తమ ఆధ్యాత్మిక పుస్తకాలలో ఎంపిక అయింది.
ఆధ్యాత్మిక౦గా ఒక సామరస్యపూర్వకమైన, సంతులిత జీవితాన్ని కోరే వాళ్ళందరికీ, పరమహంస యోగానందగారి రచనల, ప్రసంగాల నుంచి ఏరి కూర్చిన ఈ సంకలన గ్రంథం ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శనను, ప్రేరణను సమృద్ధిగా ఇస్తుంది. శక్మవంతమై, ప్రోత్సాహాన్నిచ్చే జ్ఞానంతో నిండి, విషయానికి అనుకూలంగా అమరిన వెలుతురున్న చోట పుస్తకం రోజువారీ జీవితపు సవాళ్ళను ఎదుర్కొనడానికి కావలసిన ఆధ్యాత్మిక అంతర్ద్రుష్టి ప్రకాశాన్ని తీసుకునివస్తుంది. మనలో ప్రతిఒక్కరిలోనూ దాగొని ఉన్న అనంతమైన అంతర్గత శక్తుల ఒక సరికొత్త ఎరుకను మేలుకొలుపుతుంది.
ఇందులోని విషయాలు:
- జీవితపు నిర్ణయాలు చేసుకోడానికి వివేకాన్ని శక్తినీ పొందడం.
- ఒత్తిడికి, కలతకు, భయానికి విరుగుడు.
- మన అపజయాలను సఫలతగా మార్చుకోవడం.
- అనిశ్చిత ప్రపంచంలో భద్రత.
- మానవ సంబంధాలను మెరుగుపరచుకోడం.
- ప్రతిజ్ఞకు, ప్రార్ధనకు ఉన్న శక్తి.
- మరణాన్ని అర్థం చేసుకోడం.
- భగవంతుడితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోడం.
- శ్రీ శ్రీ పరమహంస యోగానంద
పరమహంస యోగానందగారు మన కాలపు అగ్రగణ్యులైన ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరిగా మిక్కిలి ఆదరం పొందారు. శ్లాఘనీయమైన ఆయన యొక్క జీవిత కథ, ఒక యోగి ఆత్మకథ, ఒక ఆధునిక, ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథంగాఎంచబడి, 20వ శతాబ్దపు నూరు ఉత్తమ ఆధ్యాత్మిక పుస్తకాలలో ఎంపిక అయింది. ఆధ్యాత్మిక౦గా ఒక సామరస్యపూర్వకమైన, సంతులిత జీవితాన్ని కోరే వాళ్ళందరికీ, పరమహంస యోగానందగారి రచనల, ప్రసంగాల నుంచి ఏరి కూర్చిన ఈ సంకలన గ్రంథం ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శనను, ప్రేరణను సమృద్ధిగా ఇస్తుంది. శక్మవంతమై, ప్రోత్సాహాన్నిచ్చే జ్ఞానంతో నిండి, విషయానికి అనుకూలంగా అమరిన వెలుతురున్న చోట పుస్తకం రోజువారీ జీవితపు సవాళ్ళను ఎదుర్కొనడానికి కావలసిన ఆధ్యాత్మిక అంతర్ద్రుష్టి ప్రకాశాన్ని తీసుకునివస్తుంది. మనలో ప్రతిఒక్కరిలోనూ దాగొని ఉన్న అనంతమైన అంతర్గత శక్తుల ఒక సరికొత్త ఎరుకను మేలుకొలుపుతుంది. ఇందులోని విషయాలు: - జీవితపు నిర్ణయాలు చేసుకోడానికి వివేకాన్ని శక్తినీ పొందడం. - ఒత్తిడికి, కలతకు, భయానికి విరుగుడు. - మన అపజయాలను సఫలతగా మార్చుకోవడం. - అనిశ్చిత ప్రపంచంలో భద్రత. - మానవ సంబంధాలను మెరుగుపరచుకోడం. - ప్రతిజ్ఞకు, ప్రార్ధనకు ఉన్న శక్తి. - మరణాన్ని అర్థం చేసుకోడం. - భగవంతుడితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోడం. - శ్రీ శ్రీ పరమహంస యోగానంద© 2017,www.logili.com All Rights Reserved.