Aanadho Bramha

Rs.100
Rs.100

Aanadho Bramha
INR
NSPHYVN004
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

        కోనసీమ కొబ్బరాకు-గలగలా గోదావరి......ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరగాల్లోంచి వచ్చే వేదం పఠనం లా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చి పడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఓ ఇరవై నాలుగేళ్ళ గృహిణి అతడిని లలితంగా సేద తీర్చింది.

        అది ప్రేమా? ఆకర్షణా? స్పందనా? సేక్సా? ఆ బంధం నిర్వచనం ఏమిటి? అమ్మాయిలైతే స్వీట్ సిక్స్టీన్ అంటారు. అబ్బాయిలకి స్వీట్ ఎయిటీనా? ఈ వయసులో మీ పాత అనుభవాల్ని తలుచుకుంటూ చదవండి. ఫ్యుచారాలజీ పాస్టాలాజీ మిక్స్ చేసి అచ్చ తెలుగులో వీరేంద్రనాథ్ అల్లిన సరళ లాలిత్య పదాల సన్నజాజి పందిరి.

                                                                                                 -యండమూరి వీరేంద్రనాథ్.      

        కోనసీమ కొబ్బరాకు-గలగలా గోదావరి......ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరగాల్లోంచి వచ్చే వేదం పఠనం లా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చి పడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఓ ఇరవై నాలుగేళ్ళ గృహిణి అతడిని లలితంగా సేద తీర్చింది.         అది ప్రేమా? ఆకర్షణా? స్పందనా? సేక్సా? ఆ బంధం నిర్వచనం ఏమిటి? అమ్మాయిలైతే స్వీట్ సిక్స్టీన్ అంటారు. అబ్బాయిలకి స్వీట్ ఎయిటీనా? ఈ వయసులో మీ పాత అనుభవాల్ని తలుచుకుంటూ చదవండి. ఫ్యుచారాలజీ పాస్టాలాజీ మిక్స్ చేసి అచ్చ తెలుగులో వీరేంద్రనాథ్ అల్లిన సరళ లాలిత్య పదాల సన్నజాజి పందిరి.                                                                                                  -యండమూరి వీరేంద్రనాథ్.      

Features

  • : Aanadho Bramha
  • : Yandamuri Veerendranadh
  • : Navasahithi Book House
  • : NSPHYVN004
  • : Paperback
  • : February, 2014
  • : 222
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aanadho Bramha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam