My Career's Best Novel
Best Seller of The Decade
మనిషి అంతరంగాలలో సముద్ర కెరటాలకు మల్లె కదిలే ఆలోచనల్లో సస్పెన్స్ ఉండదు. నిజాయతీ స్వార్ధాల సంఘర్షణ తప్ప. యండమూరి గారు ఈ నవలలో మనవ సంబంధాలని అత్యద్బుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి ఇంటిలో ఉండాల్సిన పుస్తకం ఈ నవల.
...... ఇండియా టుడే
ప్రతి పేజీలోనూ గొప్ప వాక్యాలు వున్నాయి. ప్రతి వాక్యంలోనూ గొప్ప గొప్ప భావాలున్నాయి. ప్రతి భావు పాటకుడి గుండెను కదిలిస్తుంది.
"నేను వయస్సులో వృద్ద శవాన్ని జ్ఞానం తో శైశవాన్ని " లాంటి గొప్ప భావాలూ ఎన్నో ....
..... ఆంధ్ర జ్యోతి.
My Career's Best Novel Best Seller of The Decade మనిషి అంతరంగాలలో సముద్ర కెరటాలకు మల్లె కదిలే ఆలోచనల్లో సస్పెన్స్ ఉండదు. నిజాయతీ స్వార్ధాల సంఘర్షణ తప్ప. యండమూరి గారు ఈ నవలలో మనవ సంబంధాలని అత్యద్బుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి ఇంటిలో ఉండాల్సిన పుస్తకం ఈ నవల. ...... ఇండియా టుడే ప్రతి పేజీలోనూ గొప్ప వాక్యాలు వున్నాయి. ప్రతి వాక్యంలోనూ గొప్ప గొప్ప భావాలున్నాయి. ప్రతి భావు పాటకుడి గుండెను కదిలిస్తుంది. "నేను వయస్సులో వృద్ద శవాన్ని జ్ఞానం తో శైశవాన్ని " లాంటి గొప్ప భావాలూ ఎన్నో .... ..... ఆంధ్ర జ్యోతి.nenu chadivina athi konni pusthakalalo chala manchi pusthakam idhi. Manishi okka santhoshaniki dhukaniki karanam thana alochanale ani chala andhamga chepatam jarigindhi. Human relations meedha interest vunna vallu chadavalsina pusthakam.
తెలుగులో ఒక మంచి పుస్తకం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. రచయిత ఆల్బర్ట్ కాము యొక్క 'ది స్ట్రేంజర్' నుండి కొంత స్పూర్తిగా తీసుకొని రాసాడు. మొదటి 23 పేజీలలో మరణశయ్యపై పడి ఉన్న కథానాయకుడి కోణంలో నుండి చెప్పే కథ, అతని దృక్పథం,తను ప్రేమించిన ఆ అమ్మాయి కథ చాలా ఆకట్టు కుంటాయి. అయితే ఆఖరిలోనే ముగింపు కొంచెం ఉహాజనితంగా సాగిపోతుంది. ఇందులో కొన్ని వాక్యాలు అక్కడక్క అమితంగా ఆకట్టుకుంటాయి.
© 2017,www.logili.com All Rights Reserved.