'సాహిత్యం అర్ణవమైతే - ఆరుద్ర మధించని లోతుల్లేవు.
సాహిత్యం అంబరమైతే - ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవ్'
అందరు మాములుగా రాసేవి పద్యాలు
ఆరుద్ర గారు మాత్రమే రాస్తారు పజ్యాలు
ప్రతి పాదంలోను, ప్రతి పద్యంలోనూ కూడా
కనబడుతుంది వీటికి, మిగిలినవాటికీ తేడా
కేవలం భావకవి యెంత మాత్రం కాదు వీరు
అక్షరాలా త్వమేవాహం భావ కవి ఆరుద్ర గారు
అందుకే సంసార సాగరంలోంచి తీస్తారు some సారం
ఇందులో ఆరుద్ర కవితా సంపుటలయినా
* కూనలమ్మ పదాలు
* ఇంటింటి పజ్యాలు
* అమెరికా ఇంటింటి పజ్యాలు
* శుద్ధ మధ్యాక్కరలు
ఒకే పుస్తకంగా తెచ్చారు.
'సాహిత్యం అర్ణవమైతే - ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే - ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవ్' అందరు మాములుగా రాసేవి పద్యాలు ఆరుద్ర గారు మాత్రమే రాస్తారు పజ్యాలు ప్రతి పాదంలోను, ప్రతి పద్యంలోనూ కూడా కనబడుతుంది వీటికి, మిగిలినవాటికీ తేడా కేవలం భావకవి యెంత మాత్రం కాదు వీరు అక్షరాలా త్వమేవాహం భావ కవి ఆరుద్ర గారు అందుకే సంసార సాగరంలోంచి తీస్తారు some సారం ఇందులో ఆరుద్ర కవితా సంపుటలయినా * కూనలమ్మ పదాలు * ఇంటింటి పజ్యాలు * అమెరికా ఇంటింటి పజ్యాలు * శుద్ధ మధ్యాక్కరలు ఒకే పుస్తకంగా తెచ్చారు.© 2017,www.logili.com All Rights Reserved.