మారుతున్న భారతీయ జీవనంలోని సంశ్లిప్తత, వక్రత గతిశీలతలను సంపూర్ణంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. బహుశా మొదటిసారిగా అటువంటి సాహసిక ప్రయత్నం చేసి అభయ్ మోర్య సఫలికృతుడయ్యాడు. అసంఖ్యాక పత్రాలు, జీవన పరిస్థితులు, సామజిక రాజకీయ సంక్లిష్టతలు ఈ నవలలో తమ గొంతులు వినిపిస్తాయి. సమకాలిన చరిత్రకు ప్రతిబింబం అనదగిన నవల.
అభయ్ మోర్య(రచయిత గురించి) :
ప్రో.అభయ్ మోర్య పన్నెండు గ్రంధాలు, 50కీ పైగా పరిశోధన పత్రాలు ప్రచురించారు. రష్యన్ - ఇంగ్లిష్ - హిందీ నిఘంటువును కూర్చారు. రష్యన్ భాషా సాహిత్యాభివృద్ధికి మోర్య చేసిన కృషికి 1986లో రష్యన్ భాషాసాహిత్య అంతర్జాతీయ సంస్థ తన అత్యున్నత పురస్కారం 'అలెగ్జాండర్ పుష్కిన్ మెడల్' ప్రదానం చేసింది.
అనేక అంతర్జాతీయ సంస్థలలో సభ్యుడైన అభయ్ మోర్య హైదరాబాదులోని ఇంగ్లిషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయానికి వైస్ - చాన్సలర్ గా కూడా పనిచేశారు.
మోర్య పరిశోధకుడే కాక సృజనాత్మక రచయిత కూడా. 'ఫాల్ అఫ్ ఎ హీరో' (ఇంగ్లిషు 1998), 'యుగనాయిక' (హిందీ 2004), 'ముక్తిపద్' (హిందీ 2006) నవలలు రచించారు. 'ముక్తిపద్' నవలకు మోర్యకు హర్యానా గౌరవసన్మానం లభించింది. సఫ్టర్ హాష్మి సాంప్రదాయక సద్భావనా సన్మానం కూడా పొందారు.
- అభయ్ మోర్య
మారుతున్న భారతీయ జీవనంలోని సంశ్లిప్తత, వక్రత గతిశీలతలను సంపూర్ణంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. బహుశా మొదటిసారిగా అటువంటి సాహసిక ప్రయత్నం చేసి అభయ్ మోర్య సఫలికృతుడయ్యాడు. అసంఖ్యాక పత్రాలు, జీవన పరిస్థితులు, సామజిక రాజకీయ సంక్లిష్టతలు ఈ నవలలో తమ గొంతులు వినిపిస్తాయి. సమకాలిన చరిత్రకు ప్రతిబింబం అనదగిన నవల. అభయ్ మోర్య(రచయిత గురించి) : ప్రో.అభయ్ మోర్య పన్నెండు గ్రంధాలు, 50కీ పైగా పరిశోధన పత్రాలు ప్రచురించారు. రష్యన్ - ఇంగ్లిష్ - హిందీ నిఘంటువును కూర్చారు. రష్యన్ భాషా సాహిత్యాభివృద్ధికి మోర్య చేసిన కృషికి 1986లో రష్యన్ భాషాసాహిత్య అంతర్జాతీయ సంస్థ తన అత్యున్నత పురస్కారం 'అలెగ్జాండర్ పుష్కిన్ మెడల్' ప్రదానం చేసింది. అనేక అంతర్జాతీయ సంస్థలలో సభ్యుడైన అభయ్ మోర్య హైదరాబాదులోని ఇంగ్లిషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయానికి వైస్ - చాన్సలర్ గా కూడా పనిచేశారు. మోర్య పరిశోధకుడే కాక సృజనాత్మక రచయిత కూడా. 'ఫాల్ అఫ్ ఎ హీరో' (ఇంగ్లిషు 1998), 'యుగనాయిక' (హిందీ 2004), 'ముక్తిపద్' (హిందీ 2006) నవలలు రచించారు. 'ముక్తిపద్' నవలకు మోర్యకు హర్యానా గౌరవసన్మానం లభించింది. సఫ్టర్ హాష్మి సాంప్రదాయక సద్భావనా సన్మానం కూడా పొందారు. - అభయ్ మోర్య© 2017,www.logili.com All Rights Reserved.