అవసరం లేకపోయినా వ్యాధి నిర్దారణ పరీక్షలు చేస్తున్నారని ఖరీదైన మందులు రాస్తున్నారని ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని అందరు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ ఇది నిజంగా ఏ స్థాయికి దిగజారిందో వైద్య వ్యవస్థ వెలుపల ఉన్నవారికి తెలియదు. డెబ్భై ఎనిమిది మంది వైద్యులు నుంచి సేకరించిన సమాచారంతో డా. అరుణ్ గాద్రే డా. అభయ్ శుక్ల ఈ పుస్తకం వ్రాసారు. అమాయక రోగులను ఆస్పత్రులు వ్యాధి నిర్దారణ కేంద్రాలు ఎలా దోపిడీ చేస్తున్నాయో ఈ వైద్యులు దైర్యంగా వెల్లడించారు. ఒక వైపు ఫార్మా కంపెనీలు కోట్లకు పడగలెత్తుతుంటే మరో వైపు రోగాల బారిన పడిన ప్రజలు దివాళా తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి.
- డా. అరుణ్ గాద్రే, డా. అభయ్ శుక్లా