అతి సనాతనమైన పరమ శివుని రూపం అతి శ్రేష్టమైనది. ఏ శివాలయంలోనైన శివుడు మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. అలా పరమ శివుడు ద్వాదశ జ్యోతిర్లింగముల చరిత్రము, పురాణ గాధలు, యాత్ర పద్దతులు విపులంగా వివరించబడ్డాయి. తీర్థ యాత్రలన్ని చేయలేనివారు ఈ గ్రంథాన్ని పఠించి, విషయాలను గ్రహించి తరించగలరు.
ఈశ్వరునకు జ్యోతిర్లింగాలున్నట్లే పరమేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతి అష్టాదశ చరిత్ర, పురాణ గాధలు, యాత్రాపద్దతులు వివరించబడ్డాయి. అంతేగాక శివదిక్షా పద్ధతి, అమరనాధ గుహా యాత్రను గూర్చి ప్రత్యేకంగా వ్రాయటం జరిగింది. సూక్ష్మంలో మోక్షమన్నట్లుగా ఈ గ్రంథాన్ని చదివి, తీర్థయాత్రలొనర్చి భగవంతుని కృపకు పాత్రులై తరించండి. తీర్థ యాత్రలు చేయలేనివారు ఈ గ్రంథం చదివి పూర్తి విశేషాలు గ్రహించగలరు. శివతత్వమును హృదయగతము గావించుకొని పరమ ప్రయోజనము పొందగలరు.
-రచయిత.
అతి సనాతనమైన పరమ శివుని రూపం అతి శ్రేష్టమైనది. ఏ శివాలయంలోనైన శివుడు మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. అలా పరమ శివుడు ద్వాదశ జ్యోతిర్లింగముల చరిత్రము, పురాణ గాధలు, యాత్ర పద్దతులు విపులంగా వివరించబడ్డాయి. తీర్థ యాత్రలన్ని చేయలేనివారు ఈ గ్రంథాన్ని పఠించి, విషయాలను గ్రహించి తరించగలరు. ఈశ్వరునకు జ్యోతిర్లింగాలున్నట్లే పరమేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతి అష్టాదశ చరిత్ర, పురాణ గాధలు, యాత్రాపద్దతులు వివరించబడ్డాయి. అంతేగాక శివదిక్షా పద్ధతి, అమరనాధ గుహా యాత్రను గూర్చి ప్రత్యేకంగా వ్రాయటం జరిగింది. సూక్ష్మంలో మోక్షమన్నట్లుగా ఈ గ్రంథాన్ని చదివి, తీర్థయాత్రలొనర్చి భగవంతుని కృపకు పాత్రులై తరించండి. తీర్థ యాత్రలు చేయలేనివారు ఈ గ్రంథం చదివి పూర్తి విశేషాలు గ్రహించగలరు. శివతత్వమును హృదయగతము గావించుకొని పరమ ప్రయోజనము పొందగలరు. -రచయిత.© 2017,www.logili.com All Rights Reserved.