కుల్దీప్ నయ్యర్ 1923లో ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సియాల్ కోట్‌లో జన్మించాడు. లాహోర్
విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. జర్నలిజం వృత్తిగా స్వీకరించి సుప్రసిద్ధ పత్రికారచయితగా
బహు పత్రికలు సిండికేట్ చేసిన ఆయన వ్యాసాలను ప్రచురిస్తున్నాయి. ‘అంజాయ్’ అనే ఉర్దూ
పత్రికలో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నయ్యర్ వి.పి.సింగ్ ప్రభుత్వకాలంలో
లండన్‌లో భారత హైకమీషనర్‌గానూ, రాజ్యసభ సభ్యుడిగానూ ఎదిగాడు. పత్రికా స్వేచ్ఛపట్ల,
మానవహక్కుల పట్ల నిబద్ధత కలిగినవాడు. భారత పాకిస్తాన్ సంబంధాలను మెరుగు పరచడం
కోసం కృషి చేసి ఇరుదేశాల్లోనూ అభిమానాన్ని సంపాదించుకున్నాడు. డజనుకుపైగా పుస్తకాలు
రచించాడు. ఎందరో ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశాడు.
కుల్దీప్ నయ్యర్ 1923లో ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సియాల్ కోట్‌లో జన్మించాడు. లాహోర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. జర్నలిజం వృత్తిగా స్వీకరించి సుప్రసిద్ధ పత్రికారచయితగా బహు పత్రికలు సిండికేట్ చేసిన ఆయన వ్యాసాలను ప్రచురిస్తున్నాయి. ‘అంజాయ్’ అనే ఉర్దూ పత్రికలో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నయ్యర్ వి.పి.సింగ్ ప్రభుత్వకాలంలో లండన్‌లో భారత హైకమీషనర్‌గానూ, రాజ్యసభ సభ్యుడిగానూ ఎదిగాడు. పత్రికా స్వేచ్ఛపట్ల, మానవహక్కుల పట్ల నిబద్ధత కలిగినవాడు. భారత పాకిస్తాన్ సంబంధాలను మెరుగు పరచడం కోసం కృషి చేసి ఇరుదేశాల్లోనూ అభిమానాన్ని సంపాదించుకున్నాడు. డజనుకుపైగా పుస్తకాలు రచించాడు. ఎందరో ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశాడు.© 2017,www.logili.com All Rights Reserved.