మంగారి రాజేందర్(జింబో) కవిగా, కధకుడిగా
తెలుగు పాఠకులకు సుపరిచితులు.'హాజిర్ హై'
'రెండక్షరాలు', 'లోపలి వర్షం' చూస్తుండగానే...
అన్న నాలుగు కవితా సంపుటాలని,
'జింబో కధలు', 'రూల్ అఫ్ లా','మా వేముల వాడ' కధలు
అన్న మూడు కథాసంపుటాలని
'గుండె తడి' అన్న సాహిత్య వ్యాసాల సంపుటిని
'అందరి భాష ' అన్న భాషా వ్యాస సంపుటిని వీరు వెలువరించారు.
యాబై దాకా న్యాయ శాస్త్ర గ్రంధాలని కుడా వెలువరించారు
మంగారి రాజేందర్(జింబో) కవిగా, కధకుడిగా తెలుగు పాఠకులకు సుపరిచితులు.'హాజిర్ హై' 'రెండక్షరాలు', 'లోపలి వర్షం' చూస్తుండగానే... అన్న నాలుగు కవితా సంపుటాలని, 'జింబో కధలు', 'రూల్ అఫ్ లా','మా వేముల వాడ' కధలు అన్న మూడు కథాసంపుటాలని 'గుండె తడి' అన్న సాహిత్య వ్యాసాల సంపుటిని 'అందరి భాష ' అన్న భాషా వ్యాస సంపుటిని వీరు వెలువరించారు. యాబై దాకా న్యాయ శాస్త్ర గ్రంధాలని కుడా వెలువరించారు© 2017,www.logili.com All Rights Reserved.