Title | Price | |
All About(Financial Benefits While In The Service) Telugu | Rs.450 | In Stock |
All About(Officenotes & drafting, Etc) Telugu | Rs.360 | In Stock |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన చట్టాల స్వరూపాలను, నియమ నిబంధనలను సవిస్తరంగా వివరిస్తూ, మాచే గత పది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రచురించబడుతున్న మాస పత్రిక "All About A.P.Employees Service Matters and benefits" ద్వారా ఉద్యోగులను విషయ విజ్ఞాన పరిజ్ఞానులుగా తీర్చి దిద్దుతున్న విషయం పాఠకులకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం పరిపాలనా విధానాలలో వేగవంతంగా మారుతున్న విధానాల వల్ల, పరిపాలనా వ్యవస్థలో అనధికారుల మితిమీరిన ప్రమేయంతో నియమ నిబంధనలను అనుసరించి విద్యుక్త ధర్మాలను నిర్వహించాలని కోరుకొను ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనై, విధిలేని పరిస్థితులలో, నియమ నిబంధనలను విడనాడి పని చేయవలసిన దుర్భర పరిస్థితులు నేడు నెలకొన్నాయి.
ఈ పుస్తకం ఉద్యోగులకు, కార్యాలయాలలో ఉపయోగించుటకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాము. పాఠకులకు అర్థమయ్యే పద్ధతిలో సరళమైన వాడుక భాషలో విషయాన్ని విశదీకరించటానికి ప్రయత్నం చేశాము.
- పి హనుమంతు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన చట్టాల స్వరూపాలను, నియమ నిబంధనలను సవిస్తరంగా వివరిస్తూ, మాచే గత పది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రచురించబడుతున్న మాస పత్రిక "All About A.P.Employees Service Matters and benefits" ద్వారా ఉద్యోగులను విషయ విజ్ఞాన పరిజ్ఞానులుగా తీర్చి దిద్దుతున్న విషయం పాఠకులకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం పరిపాలనా విధానాలలో వేగవంతంగా మారుతున్న విధానాల వల్ల, పరిపాలనా వ్యవస్థలో అనధికారుల మితిమీరిన ప్రమేయంతో నియమ నిబంధనలను అనుసరించి విద్యుక్త ధర్మాలను నిర్వహించాలని కోరుకొను ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనై, విధిలేని పరిస్థితులలో, నియమ నిబంధనలను విడనాడి పని చేయవలసిన దుర్భర పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఈ పుస్తకం ఉద్యోగులకు, కార్యాలయాలలో ఉపయోగించుటకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాము. పాఠకులకు అర్థమయ్యే పద్ధతిలో సరళమైన వాడుక భాషలో విషయాన్ని విశదీకరించటానికి ప్రయత్నం చేశాము. - పి హనుమంతు© 2017,www.logili.com All Rights Reserved.