Title | Price | |
All About(Suspensions, Subsistance, Etc) Telugu | Rs.495 | In Stock |
All About(Officenotes & drafting, Etc) Telugu | Rs.360 | In Stock |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రంగా పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన చట్టాల స్వరూపాన్ని నియమనిబంధనలను సవివరంగా వివరించాను. తాము ఉద్యోగంలో ఉండగా, ప్రభుత్వం నుంచి లభించే ఆర్ధిక సౌలభ్యాలు, పదవీ విరమణ చేసిన తర్వాత లభించే పించను ఆధారిత ఆర్ధిక సౌలభ్యాలు, తమ తదనంతరం తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఒనగూర్చే ఆర్ధిక సౌలభ్యాలు, అట్టి ఆర్ధిక సౌలభ్యాలకు సంబంధించిన నియమనిబంధనలు, అనుసరించవలసిన విధి విధానాల గురించి వివరించాను. అంతేకాకుండా వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల సకళ్ళు కూడా అవసరం మేరకు పొందుపరుస్తూ, కొన్ని విషయాలలో ఉదాహరణలు కూడా పొందుపరుస్తూ, ఈ పుస్తకం సంకలనం చేయటం జరిగింది.
ఈ పుస్తకం ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు తప్పక చదవలసిన పుస్తకం, కేవలం ఉద్యోగికే కాకుండా అతడి కుటుంబసభ్యులకు కూడా జీవితాంతం ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.
- పి. హనుమంతు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రంగా పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన చట్టాల స్వరూపాన్ని నియమనిబంధనలను సవివరంగా వివరించాను. తాము ఉద్యోగంలో ఉండగా, ప్రభుత్వం నుంచి లభించే ఆర్ధిక సౌలభ్యాలు, పదవీ విరమణ చేసిన తర్వాత లభించే పించను ఆధారిత ఆర్ధిక సౌలభ్యాలు, తమ తదనంతరం తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఒనగూర్చే ఆర్ధిక సౌలభ్యాలు, అట్టి ఆర్ధిక సౌలభ్యాలకు సంబంధించిన నియమనిబంధనలు, అనుసరించవలసిన విధి విధానాల గురించి వివరించాను. అంతేకాకుండా వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల సకళ్ళు కూడా అవసరం మేరకు పొందుపరుస్తూ, కొన్ని విషయాలలో ఉదాహరణలు కూడా పొందుపరుస్తూ, ఈ పుస్తకం సంకలనం చేయటం జరిగింది. ఈ పుస్తకం ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు తప్పక చదవలసిన పుస్తకం, కేవలం ఉద్యోగికే కాకుండా అతడి కుటుంబసభ్యులకు కూడా జీవితాంతం ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. - పి. హనుమంతు© 2017,www.logili.com All Rights Reserved.