ఇది ఆత్మకధ కాదు ఆవేదన అంటూ ప్రారంభమయ్యే ఈ పుస్తకంలో పోలీసు జీవితంలో జరిగిన, అనుభవించిన జీవిత కధలు మనకు దర్శనమిస్తాయి. అల్లూరి వారి జీవితంలో ఎదురైన సంఘటనలు తరచి చూస్తే, మన సమాజంలో విలువలు దిగజారుతూ, న్యాయవ్యవస్థకు ఎంత ముప్పు వాటిల్లిందో, పోలీసుల సందిగ్దావస్థలు ఎంత క్లిష్టమైనవో తెలుస్తుంది. ఎన్నో సందర్భాలలో తనకు, తోటివారికి, పై అధికారులకు ఇబ్బందికరమైన ఉదంతాలు కూడా నిర్భయంగా చెప్పారు.
ఈ పుస్తకం ద్వారా పోలీసు జీవితంలో ఉండే సాధక బాధలు, నేరచరితుల వైఖరి, కేసు పరిష్కరించే విధానం ఎంతో ఆకట్టుకుంటాయి.
ఇది ఆత్మకధ కాదు ఆవేదన అంటూ ప్రారంభమయ్యే ఈ పుస్తకంలో పోలీసు జీవితంలో జరిగిన, అనుభవించిన జీవిత కధలు మనకు దర్శనమిస్తాయి. అల్లూరి వారి జీవితంలో ఎదురైన సంఘటనలు తరచి చూస్తే, మన సమాజంలో విలువలు దిగజారుతూ, న్యాయవ్యవస్థకు ఎంత ముప్పు వాటిల్లిందో, పోలీసుల సందిగ్దావస్థలు ఎంత క్లిష్టమైనవో తెలుస్తుంది. ఎన్నో సందర్భాలలో తనకు, తోటివారికి, పై అధికారులకు ఇబ్బందికరమైన ఉదంతాలు కూడా నిర్భయంగా చెప్పారు. ఈ పుస్తకం ద్వారా పోలీసు జీవితంలో ఉండే సాధక బాధలు, నేరచరితుల వైఖరి, కేసు పరిష్కరించే విధానం ఎంతో ఆకట్టుకుంటాయి.
© 2017,www.logili.com All Rights Reserved.