"కష్టం రాగానే సహాయం కోసం, సానుభూతి కోసం ఎదుటు చూడడం మానేసి స్వతంత్రంగా ఏదైనా సాధించాలని ప్రయత్నించు 'నాకు చాలా ఏడుపొచ్చింది తెలుసా?' అనే మాటని వదలిపెట్టి ఎందుకు ఏడుపొచ్చిందో తెలుసుకొని అలా మరోసారి జరగకుండా చూసుకో!
నువ్వు జీవితంలో స్వేచ్చని కోరుతున్నావు. అది అతన్ని సాధించడానికి కాకుండా నిన్ను నువ్వు సంస్కరించుకోడానికైతే లాభంగా ఉంటుంది. ప్రతి మనిషికీ గాలి, నీరు, తిండి ఎంత అవసరమో స్వేచ్చ కూడా అంతే అవసరం! అన్నింటికీ మనం మరొకరిమీద ఆధారపడుతున్నంత కాలం అది మనకు లభించదు. ఆ మరొకరు తల్లో, తండ్రో, అన్నో, భరతో, ఎవరైనా కావచ్చు.. ఇప్పటికైనా నీ భర్త పేరు ముందు మిసెస్ గా కాకుండా నువ్వు నువ్వుగా తెలుసుకో! ప్యూపా దశ నుంచి సీతాకోకచిలుకగా మారడం వెనకున్న కష్టం, పాఠ్య పుస్తకంలో బొమ్మలు చూసే మనకు తెలీదు.. గొంగళి పురుగుకే తెలుస్తుంది!"
ఆనందం, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం, సామర్థ్యం అంటే ఏమిటో తెలుసుకునే ఓ ఆడపిల్ల ప్రయత్నమే "అనూహ్య". అనూహ్యమైన సంఘటనలతో వేగంగా సాగే కథనంతో మిమ్మల్ని అలరించే నవల.
"కష్టం రాగానే సహాయం కోసం, సానుభూతి కోసం ఎదుటు చూడడం మానేసి స్వతంత్రంగా ఏదైనా సాధించాలని ప్రయత్నించు 'నాకు చాలా ఏడుపొచ్చింది తెలుసా?' అనే మాటని వదలిపెట్టి ఎందుకు ఏడుపొచ్చిందో తెలుసుకొని అలా మరోసారి జరగకుండా చూసుకో! నువ్వు జీవితంలో స్వేచ్చని కోరుతున్నావు. అది అతన్ని సాధించడానికి కాకుండా నిన్ను నువ్వు సంస్కరించుకోడానికైతే లాభంగా ఉంటుంది. ప్రతి మనిషికీ గాలి, నీరు, తిండి ఎంత అవసరమో స్వేచ్చ కూడా అంతే అవసరం! అన్నింటికీ మనం మరొకరిమీద ఆధారపడుతున్నంత కాలం అది మనకు లభించదు. ఆ మరొకరు తల్లో, తండ్రో, అన్నో, భరతో, ఎవరైనా కావచ్చు.. ఇప్పటికైనా నీ భర్త పేరు ముందు మిసెస్ గా కాకుండా నువ్వు నువ్వుగా తెలుసుకో! ప్యూపా దశ నుంచి సీతాకోకచిలుకగా మారడం వెనకున్న కష్టం, పాఠ్య పుస్తకంలో బొమ్మలు చూసే మనకు తెలీదు.. గొంగళి పురుగుకే తెలుస్తుంది!" ఆనందం, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం, సామర్థ్యం అంటే ఏమిటో తెలుసుకునే ఓ ఆడపిల్ల ప్రయత్నమే "అనూహ్య". అనూహ్యమైన సంఘటనలతో వేగంగా సాగే కథనంతో మిమ్మల్ని అలరించే నవల.
© 2017,www.logili.com All Rights Reserved.