" ఇంతమంది మేధావులున్నారు గదా
ప్రపంచంలో - వీళ్ళలో ఒక్కరయినా అన్నం
తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టారు ?
ఏ వాసన చూట్టం వల్లో, ఏ గాలి పీలవడం
వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు
నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు?
ఈ యుద్దాలు, ఈ నాశనాలు, భాదలు,
తాపత్రయాలు. అన్నీ తప్పుతాయిగా?
అంతా సుఖంగా బతుకుతారుగా !
వాళ్లీ విధంగా ఆలోచించారు"
జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో
వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి
సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు.
ఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో
పిరికి వాళ్ళకు అసమర్ధులకు చోటు లేదు"
" ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో - వీళ్ళలో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టారు ? ఏ వాసన చూట్టం వల్లో, ఏ గాలి పీలవడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు? ఈ యుద్దాలు, ఈ నాశనాలు, భాదలు, తాపత్రయాలు. అన్నీ తప్పుతాయిగా? అంతా సుఖంగా బతుకుతారుగా ! వాళ్లీ విధంగా ఆలోచించారు" జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికి వాళ్ళకు అసమర్ధులకు చోటు లేదు"
This book narates a physochological disputes happening with in one person. A person who criticises the people and their doings & he himself does not do anything, struggles phychologically with in him self and remains useless in his own eyes and also others.
Great book. The book talks about the life a common man who fails to understand the pulse of the society and struggling with the destiny. It narrates the struggle between the ideals and reality of a person. Book appears like narration of a story, but actually book talks about the real lives of many people in the society including us in many situations. I feel that We have to touch the feet of Sri Gopichand's for this precious diamond for his gift to the society Ramakrishna
© 2017,www.logili.com All Rights Reserved.