ఈ నవల చదివినంత సేపు ఒక రసవత్తరమైన సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే ఉషారాణి పాత్ర మొదటి నుంచి చివరి వరకు ఈ నవలని ఏకబిగిని అద్భుతమైన టెంపోలో నడిపిస్తుంది. సంభాషణలు ఇప్పటికి ఆధునీకమే. ప్రతి దృశ్యాన్ని ఆధునిక కళాఖండంగా మలిచారు నాన్న గారు. నవల ముగింపు ఒక అనూహ్యం.
మానవుని స్వయం శక్తీ ఒక పక్క, ఆధ్యాత్మిక సంపద మరో పక్క పెనవేసుకుని ఈ నవలకి దీప్తిని, శోభని చేకూర్చాయి. నాన్నగారి సాహితి జైత్రయాత్రలో అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఒక గొప్ప సజీవమైన నవల.... మెరుపుల మరకలు.