డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ నాటిన ప్రజాస్వామ్య విత్తనం నేడు మహా వృక్షమై పూలను, కాయలను, పండ్లను ఈ సమజానికి ఇస్తున్నది. విభిన్న వర్గాల వారి కష్టార్జిత ఫలితమే ఈ దేశ పార్లమెంటరి వ్యవస్థ నాల్గు స్థంబాలుపై నిలబడి ఉన్నది. ప్రజలందరికి అందవలసిన ఈ ఫలాలను కొందరే అనుభవిస్తున్నారు. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం, కులాల, మతాల పునాదులపై ఆధారపడి ఉన్నది. ఇందులో ఏ ఒక్క స్తంభం కూలిన మిగిలిన స్తంభాలు దాని అంతట అవే కూలిపోతాయి. రాజ్యాధికారం ఒక్కటే కాదు మనకు కావలసినది. దేశ సంపదను, ప్రజలందరికి పంచినపుడే దేశం సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో తులతూగుతుందని, ప్రజాస్వామ్యం కూడా నిలకడగా ఉంటుందని డా. బి.ఆర్. అంబేడ్కర్ హెచ్చరించారు.
మేధావులు సామజిక శాస్త్రవేత్తలు, విద్యార్థులు భవిష్యత్ లో రాజకీయాలవైపు మొగ్గు చూపే యువతకు భారతదేశం ఎట్లా రూపుదిద్దుకుందో తెలుసుకోవాలనే ఆసక్తి వున్న ప్రతి ఒక్కరు తప్పక చదవవలసిన రచన ఇది.
అశోక్ చెట్టుపల్లి.
డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ నాటిన ప్రజాస్వామ్య విత్తనం నేడు మహా వృక్షమై పూలను, కాయలను, పండ్లను ఈ సమజానికి ఇస్తున్నది. విభిన్న వర్గాల వారి కష్టార్జిత ఫలితమే ఈ దేశ పార్లమెంటరి వ్యవస్థ నాల్గు స్థంబాలుపై నిలబడి ఉన్నది. ప్రజలందరికి అందవలసిన ఈ ఫలాలను కొందరే అనుభవిస్తున్నారు. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం, కులాల, మతాల పునాదులపై ఆధారపడి ఉన్నది. ఇందులో ఏ ఒక్క స్తంభం కూలిన మిగిలిన స్తంభాలు దాని అంతట అవే కూలిపోతాయి. రాజ్యాధికారం ఒక్కటే కాదు మనకు కావలసినది. దేశ సంపదను, ప్రజలందరికి పంచినపుడే దేశం సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో తులతూగుతుందని, ప్రజాస్వామ్యం కూడా నిలకడగా ఉంటుందని డా. బి.ఆర్. అంబేడ్కర్ హెచ్చరించారు. మేధావులు సామజిక శాస్త్రవేత్తలు, విద్యార్థులు భవిష్యత్ లో రాజకీయాలవైపు మొగ్గు చూపే యువతకు భారతదేశం ఎట్లా రూపుదిద్దుకుందో తెలుసుకోవాలనే ఆసక్తి వున్న ప్రతి ఒక్కరు తప్పక చదవవలసిన రచన ఇది. అశోక్ చెట్టుపల్లి.© 2017,www.logili.com All Rights Reserved.