ఒకే రోజు, ఒకే యుద్ధం ఫలితం భారత్
3400 బి.సి.ఇ - ఒక కొండ తెగ నాయకుడు అతని సహచర యోధులతో కూడిన చిన్న దళం, ఇప్పుడు మనం పంజాబ్ అని పిలుస్తున్న ఆనాటి తమ పంచనదీ భూభాగాన్ని, తమపై దాడికి వచ్చిన భీకరమైన అతిపెద్ద సేన నుంచీ ఎట్లా రక్షించుకున్నారో చూడండి. దండెత్తి వచ్చిన పదిమంది రాజులూ ఇరుగు పొరుగు దేశాలైన ఇరాన్, సిరియా, ఇంకా ఐరోపాకి చెందిన మైదాన ప్రాంత వాసులు, యుద్ధం ఒక్కటంటే ఒక్క రోజే జరిగింది. అది చాలా పాశవికంగా, వేగంగా జరిగి చొరబాటుదారులపై మారణకాండతో ముగిసింది. రాజు సుదాస్, అతని తేగా ఈ అసాధ్యమైన యుద్ధం ఎట్లా గెలిచారు? భారత దేశం ఎట్లా ఏర్పడిందనే చరిత్రలో దాగిన రహస్యాన్ని "దశరాజన్" బయటకి తీసింది.
ఒకే రోజు, ఒకే యుద్ధం ఫలితం భారత్ 3400 బి.సి.ఇ - ఒక కొండ తెగ నాయకుడు అతని సహచర యోధులతో కూడిన చిన్న దళం, ఇప్పుడు మనం పంజాబ్ అని పిలుస్తున్న ఆనాటి తమ పంచనదీ భూభాగాన్ని, తమపై దాడికి వచ్చిన భీకరమైన అతిపెద్ద సేన నుంచీ ఎట్లా రక్షించుకున్నారో చూడండి. దండెత్తి వచ్చిన పదిమంది రాజులూ ఇరుగు పొరుగు దేశాలైన ఇరాన్, సిరియా, ఇంకా ఐరోపాకి చెందిన మైదాన ప్రాంత వాసులు, యుద్ధం ఒక్కటంటే ఒక్క రోజే జరిగింది. అది చాలా పాశవికంగా, వేగంగా జరిగి చొరబాటుదారులపై మారణకాండతో ముగిసింది. రాజు సుదాస్, అతని తేగా ఈ అసాధ్యమైన యుద్ధం ఎట్లా గెలిచారు? భారత దేశం ఎట్లా ఏర్పడిందనే చరిత్రలో దాగిన రహస్యాన్ని "దశరాజన్" బయటకి తీసింది.© 2017,www.logili.com All Rights Reserved.