Aunante Kadanta

Rs.50
Rs.50

Aunante Kadanta
INR
EMESCBR413
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               తొలిరాత్రి... వధువు పాల గ్లాసుతో నిలబడివుంది."నువ్వు పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించావా?" అని అడిగాడు వరుడు.

ఆమె బిత్తరబోయి చూసింది.

"పర్లేదు చెప్పు. కట్టుకున్నవాడి దగ్గర దాపరికాలు వుండకూడదు.

సర్వస్వం సమర్పించినట్లే అన్నీ విప్పి చెప్పాలి. ఊ! చెప్పాలి మరి!"

అని బలవంతం చేసాడు. ఆమె అమాయకంగా చెప్పింది.

అతను చెంప అదిరేటట్లుకొట్టి "ఛి కులటా! పాతకీ!

ఎంత అమాయకంగా ఇదే

మొదటిసారి అన్నట్లు పాలగ్లాసు తీసుకొని గదిలోకి వచ్చావే!

ఫో... వాడి దగ్గరకే ఫో..." అని హూంకరించాడు.

ఆమె ఏడుస్తూ గదిలోంచి వచ్చి రెండవ అమ్మాయితో

"నువ్వు మాత్రం రేపు నీ పెళ్లయ్యాక నీ భర్త ఎంత బలవంతం పెట్టినా

నీ పాత ప్రేమల గురించి చెప్పకూడదు." అని తన తల మీద చేయి పెట్టించుకుని ప్రమాణం చేయించుకుంది.

            తొలిరాత్రి... రెండవ అమ్మాయి పాలగ్లాసుతో వెళ్ళింది. ఆమె భర్త అదే ప్రశ్న వేసాడు. 

ఆమె "అబ్బే... అటువంటివేం లేవు" అంది. అతను ఎంత అడిగినా

అదే జవాబు చెప్పింది.

అయినా నాలుగు రోజుల తర్వాత అతనూ ఈడ్చి చెంప మీద కొట్టి

బయటికి తరిమేసాడు. ఎందువల్ల?

ఈ రెండు సంఘటనలకీ ప్రత్యక్ష సాక్షి అయిన మూడవ అమ్మాయి

ఏం నిర్ణయించుకుంది? ఎటువంటి భర్తను ఎంచుకుంది?

ఈ ప్రశ్నలకీ సమధానాలు ప్రతి అమ్మాయీ ప్రతి అబ్బాయీ తెలుసుకోవాల్సిందే.

తెలుసుకోవాలంటే "ఔనంటే కాదంటా" చదవాలి మరి!

- బలభద్రపాత్రుని రమణి

 

 

               తొలిరాత్రి... వధువు పాల గ్లాసుతో నిలబడివుంది."నువ్వు పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించావా?" అని అడిగాడు వరుడు. ఆమె బిత్తరబోయి చూసింది. "పర్లేదు చెప్పు. కట్టుకున్నవాడి దగ్గర దాపరికాలు వుండకూడదు. సర్వస్వం సమర్పించినట్లే అన్నీ విప్పి చెప్పాలి. ఊ! చెప్పాలి మరి!" అని బలవంతం చేసాడు. ఆమె అమాయకంగా చెప్పింది. అతను చెంప అదిరేటట్లుకొట్టి "ఛి కులటా! పాతకీ! ఎంత అమాయకంగా ఇదే మొదటిసారి అన్నట్లు పాలగ్లాసు తీసుకొని గదిలోకి వచ్చావే! ఫో... వాడి దగ్గరకే ఫో..." అని హూంకరించాడు. ఆమె ఏడుస్తూ గదిలోంచి వచ్చి రెండవ అమ్మాయితో "నువ్వు మాత్రం రేపు నీ పెళ్లయ్యాక నీ భర్త ఎంత బలవంతం పెట్టినా నీ పాత ప్రేమల గురించి చెప్పకూడదు." అని తన తల మీద చేయి పెట్టించుకుని ప్రమాణం చేయించుకుంది.             తొలిరాత్రి... రెండవ అమ్మాయి పాలగ్లాసుతో వెళ్ళింది. ఆమె భర్త అదే ప్రశ్న వేసాడు.  ఆమె "అబ్బే... అటువంటివేం లేవు" అంది. అతను ఎంత అడిగినా అదే జవాబు చెప్పింది. అయినా నాలుగు రోజుల తర్వాత అతనూ ఈడ్చి చెంప మీద కొట్టి బయటికి తరిమేసాడు. ఎందువల్ల? ఈ రెండు సంఘటనలకీ ప్రత్యక్ష సాక్షి అయిన మూడవ అమ్మాయి ఏం నిర్ణయించుకుంది? ఎటువంటి భర్తను ఎంచుకుంది? ఈ ప్రశ్నలకీ సమధానాలు ప్రతి అమ్మాయీ ప్రతి అబ్బాయీ తెలుసుకోవాల్సిందే. తెలుసుకోవాలంటే "ఔనంటే కాదంటా" చదవాలి మరి! - బలభద్రపాత్రుని రమణి    

Features

  • : Aunante Kadanta
  • : Balabhadrapatruni Ramani
  • : EMESCO
  • : EMESCBR413
  • : Paper back
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aunante Kadanta

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam