ఒంటరితనం భాదిస్తోoదా? తట్టుకోలేని సమస్యలతో కుంగి పోతున్నారా? నిద్ర రావట్లేదా? కలలు కూడా కరువైపోయాయా? అయితే ఈ కథలు మీరు తప్పకుండా చదవాల్సిందే!
చదివితే మీకు తోడు దొరుకుతుంది. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది. కమ్మని కలలు కంటారు. ఆనందంగా ఉంటుంది. చందమామ కథలంటే చెవికోసుకునే వారికోసం ప్రతేకంగా రాసిన కథలివి. మాయలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, అన్ని పాత్రలే. ఈ కథల్లో రాకుమారులు, రాకుమార్తెలు, రెక్కలగుర్రాలు, గండభేరుండాలు ఈ కథలన్నిటా వుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం పుస్తకం కొని చదవి హాయిగా ఉండండి.
-జగన్నాథశర్మ
ఒంటరితనం భాదిస్తోoదా? తట్టుకోలేని సమస్యలతో కుంగి పోతున్నారా? నిద్ర రావట్లేదా? కలలు కూడా కరువైపోయాయా? అయితే ఈ కథలు మీరు తప్పకుండా చదవాల్సిందే! చదివితే మీకు తోడు దొరుకుతుంది. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది. కమ్మని కలలు కంటారు. ఆనందంగా ఉంటుంది. చందమామ కథలంటే చెవికోసుకునే వారికోసం ప్రతేకంగా రాసిన కథలివి. మాయలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, అన్ని పాత్రలే. ఈ కథల్లో రాకుమారులు, రాకుమార్తెలు, రెక్కలగుర్రాలు, గండభేరుండాలు ఈ కథలన్నిటా వుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం పుస్తకం కొని చదవి హాయిగా ఉండండి. -జగన్నాథశర్మ
© 2017,www.logili.com All Rights Reserved.