ఆహరం వేరు, ఔషధాలు వేరు - అనే దృష్టి పెరిగిన తర్వాత, "మీ ఇష్టం వచ్చింది తినండి - ఈ బిళ్ళులు వేసుకోండి-" అంటేనే రోగికీ డాక్టర్ నచ్చుతున్నాడు.
దీని వలన రోగి తన చిన్న వ్యాధి లక్షణాన్ని పెంచి పెద్దది చేసుకొని, ఒక దీర్ఘవ్యాధిగా మార్చుకొని జీవితం అంతా బాధపడే దుస్థితి కొనితెచ్చుకొంటున్నాడు.
వ్యాధులు వచ్చినప్పుడు తినవలసినవి తింటే ఆ వ్యాధి ఇట్టే తగ్గిపోతుంది! తినకూడనివి ఆపినా తగ్గిపోతుంది. ఈ రెండూ చెయ్యకపోవడం వలెనే మామూలు కాళ్ళ నొప్పులు కూడా కిళ్ళవాతం అనే దీర్ఘవ్యాధిగా మారిపోతున్న సంగతి గమనించండి!
అందుకే, మనకోసం రకరకాలవ్యాధి లక్షణాలేర్పడడానికి గల కారణాలను చక్కగా విశదికరిస్తూ అవి ఏర్పడినప్పుడు మీకై మీరు చేసుకోగలిగే సులభ చికిత్సల్ని కూడా సూచించారు. తినవలసినవీ మానవలసినవీ సశాస్త్రీయంగా విపులీకరిస్తున్న వైద్యగ్రంథం.
ఆహరం వేరు, ఔషధాలు వేరు - అనే దృష్టి పెరిగిన తర్వాత, "మీ ఇష్టం వచ్చింది తినండి - ఈ బిళ్ళులు వేసుకోండి-" అంటేనే రోగికీ డాక్టర్ నచ్చుతున్నాడు. దీని వలన రోగి తన చిన్న వ్యాధి లక్షణాన్ని పెంచి పెద్దది చేసుకొని, ఒక దీర్ఘవ్యాధిగా మార్చుకొని జీవితం అంతా బాధపడే దుస్థితి కొనితెచ్చుకొంటున్నాడు. వ్యాధులు వచ్చినప్పుడు తినవలసినవి తింటే ఆ వ్యాధి ఇట్టే తగ్గిపోతుంది! తినకూడనివి ఆపినా తగ్గిపోతుంది. ఈ రెండూ చెయ్యకపోవడం వలెనే మామూలు కాళ్ళ నొప్పులు కూడా కిళ్ళవాతం అనే దీర్ఘవ్యాధిగా మారిపోతున్న సంగతి గమనించండి! అందుకే, మనకోసం రకరకాలవ్యాధి లక్షణాలేర్పడడానికి గల కారణాలను చక్కగా విశదికరిస్తూ అవి ఏర్పడినప్పుడు మీకై మీరు చేసుకోగలిగే సులభ చికిత్సల్ని కూడా సూచించారు. తినవలసినవీ మానవలసినవీ సశాస్త్రీయంగా విపులీకరిస్తున్న వైద్యగ్రంథం.© 2017,www.logili.com All Rights Reserved.