ఆయుర్వేద వైద్య శాస్త్రం గుండె ఎలా పనిచేస్తుందో చక్కగా వివరించింది. గుండెలోంచి ఒక నిర్దిష్ట పీడనంలో రక్తం ధమనుల్లోకి చేరడం గురించి కూడా విశదీకరించింది. రక్తపోటు పెరగడానికి గల కారణాలు గురించి మనం ఆశ్చర్యపోయేటన్ని వివరాలు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి. 'ధమనం' అంటే ఊదడం లేక నెట్టడం. గుండె ముడుచుకున్నప్పుడు, కొంత పీడనంతో రక్తం రక్తనాళాల్లోకి నెట్టబడుతుంది. కాబట్టి ఆ రక్తనాళాన్ని ధమనులు అన్నారు.
రక్తం ఒక నిర్దేశిత పీడనంలో రక్తనాళాల్లో సంచరిస్తోంది. ఈ సంచరింపజేసే కార్యాభారాన్ని "వాత ధాతువు" నెరవేరుస్తుంది. ప్రాణవాతం, వ్యాన వాతం అనే రెండు వాత విభాగాలు ఈ blood circulation కార్యాభారాన్ని నెరవేరుస్తున్నాయి. ఈ రక్త ప్రవాహంలో వాతం దుష్టి చెందితే రక్తం ప్రవహించే పీడనంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఆ విధంగా బీపీ వ్యాధి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం వాతవ్యాది. రక్తం నడిచే మార్గాలని ఆయుర్వేద శాస్త్రంలో ఈ రక్తవాహక స్రోతస్సులు అని పిలిచారు. స్రోతావరోధం గురించి ఆయుర్వేదం విస్తృతంగానే వివరించింది.
ఆయుర్వేద వైద్య శాస్త్రం గుండె ఎలా పనిచేస్తుందో చక్కగా వివరించింది. గుండెలోంచి ఒక నిర్దిష్ట పీడనంలో రక్తం ధమనుల్లోకి చేరడం గురించి కూడా విశదీకరించింది. రక్తపోటు పెరగడానికి గల కారణాలు గురించి మనం ఆశ్చర్యపోయేటన్ని వివరాలు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి. 'ధమనం' అంటే ఊదడం లేక నెట్టడం. గుండె ముడుచుకున్నప్పుడు, కొంత పీడనంతో రక్తం రక్తనాళాల్లోకి నెట్టబడుతుంది. కాబట్టి ఆ రక్తనాళాన్ని ధమనులు అన్నారు. రక్తం ఒక నిర్దేశిత పీడనంలో రక్తనాళాల్లో సంచరిస్తోంది. ఈ సంచరింపజేసే కార్యాభారాన్ని "వాత ధాతువు" నెరవేరుస్తుంది. ప్రాణవాతం, వ్యాన వాతం అనే రెండు వాత విభాగాలు ఈ blood circulation కార్యాభారాన్ని నెరవేరుస్తున్నాయి. ఈ రక్త ప్రవాహంలో వాతం దుష్టి చెందితే రక్తం ప్రవహించే పీడనంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఆ విధంగా బీపీ వ్యాధి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం వాతవ్యాది. రక్తం నడిచే మార్గాలని ఆయుర్వేద శాస్త్రంలో ఈ రక్తవాహక స్రోతస్సులు అని పిలిచారు. స్రోతావరోధం గురించి ఆయుర్వేదం విస్తృతంగానే వివరించింది.
© 2017,www.logili.com All Rights Reserved.