ఈ కధలో అతిక్రూరమైన సింహం అడివికి రారాజు. సింహం ఆకలి తీరడానికి రోజుకీ ఎన్నో జంతువులు బలి అవుతుంటాయి. సింహం హింసకు అడవిలోని జంతువులన్నీ వణికిపోతుంటాయి. ఒకరోజు దేవకన్యలు ఆ సింహం క్రూరమైనతత్వాన్ని చూసి ఆ సింహానికి బుద్ధిచెప్పాలని అనుకుంటారు. దేవకన్యలు అందరూ కలసి ఆ సింహానికి ఎలా బుద్ధిచెప్పారు అనే విషయాన్నీ తెలిపేదే ఈ కధ. ఆ సింహంలో మార్పుని కల్గించటమే నవోదయం. పిల్లలకు చాలా ఆసక్తికరంగా వుండే కధ. చాలా చక్కగా వివరించారు.
ఈ కధలో అతిక్రూరమైన సింహం అడివికి రారాజు. సింహం ఆకలి తీరడానికి రోజుకీ ఎన్నో జంతువులు బలి అవుతుంటాయి. సింహం హింసకు అడవిలోని జంతువులన్నీ వణికిపోతుంటాయి. ఒకరోజు దేవకన్యలు ఆ సింహం క్రూరమైనతత్వాన్ని చూసి ఆ సింహానికి బుద్ధిచెప్పాలని అనుకుంటారు. దేవకన్యలు అందరూ కలసి ఆ సింహానికి ఎలా బుద్ధిచెప్పారు అనే విషయాన్నీ తెలిపేదే ఈ కధ. ఆ సింహంలో మార్పుని కల్గించటమే నవోదయం. పిల్లలకు చాలా ఆసక్తికరంగా వుండే కధ. చాలా చక్కగా వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.