1928లో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారితో అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున చేసిన 'వేమన ఉపన్యాసాల' ఏర్పాటు వెనుక గల నేపథ్యాన్ని వివరిస్తున్నదీ గ్రంధం. వేమనకు సంబంధించి సి.ఆర్.రెడ్డి, రాళ్లపల్లికి రాసిన విలువైన జవాబులు ఈ సంకలనం లో ఉన్నాయి. వేమనను విశ్వవిద్యాలయాల్లోకి పిలిచి, పీట వేసి పెద్దరికం యిచ్చినది కట్టమంచి వారయితే, మహాకవిగా మర్యాద చేసినది రాళ్ళపల్లివారు.బంగోరె, విశ్వవిద్యాలయ శకలాలలోంచి ఏర్చికూర్చిన అనేక చారిత్రక విలువైన పత్రాల సంకలనం ఈ గ్రంధం.
-బంగోరె
1928లో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారితో అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున చేసిన 'వేమన ఉపన్యాసాల' ఏర్పాటు వెనుక గల నేపథ్యాన్ని వివరిస్తున్నదీ గ్రంధం. వేమనకు సంబంధించి సి.ఆర్.రెడ్డి, రాళ్లపల్లికి రాసిన విలువైన జవాబులు ఈ సంకలనం లో ఉన్నాయి. వేమనను విశ్వవిద్యాలయాల్లోకి పిలిచి, పీట వేసి పెద్దరికం యిచ్చినది కట్టమంచి వారయితే, మహాకవిగా మర్యాద చేసినది రాళ్ళపల్లివారు.బంగోరె, విశ్వవిద్యాలయ శకలాలలోంచి ఏర్చికూర్చిన అనేక చారిత్రక విలువైన పత్రాల సంకలనం ఈ గ్రంధం. -బంగోరె© 2017,www.logili.com All Rights Reserved.