12వ శతాబ్దంలో వున్న బసవన్న, దేవర దాసిమయ్య,
అక్క మహాదేవి, అల్లమ ప్రభు మొదలైన
మహానుభావులు చెప్పిన వచనాలు కన్నడ భాషలో అపురూపమైన
సాహిత్య సంపదగా లెక్కింపబడుతున్నవి.
సంప్రదాయంగా వస్తున్న చంధస్సు వీటిల్లో ఉండదు.
ఒక విధమైన లయ అంతస్సూత్రంగా వుంటుంది. గాఢమైన
భావుకత వీటి లక్షణం.
800 ఏళ్లు గడిచినా వారు సృష్టించిన వచన సాహిత్యం
చదువుతుంటే నేటికి కొత్తగానే వుంటుంది.
ఎప్పటికి వుంటుంది.
వాటిల్లో నుండి 168 వచనాలను 'మాటన్నది జ్యోతిర్లింగం' అన్న
పేరుతో చేసిన అనువాదాల సంకలనమే ఈ పుస్తకం.
- దీవి సుబ్బారావు
12వ శతాబ్దంలో వున్న బసవన్న, దేవర దాసిమయ్య, అక్క మహాదేవి, అల్లమ ప్రభు మొదలైన మహానుభావులు చెప్పిన వచనాలు కన్నడ భాషలో అపురూపమైన సాహిత్య సంపదగా లెక్కింపబడుతున్నవి. సంప్రదాయంగా వస్తున్న చంధస్సు వీటిల్లో ఉండదు. ఒక విధమైన లయ అంతస్సూత్రంగా వుంటుంది. గాఢమైన భావుకత వీటి లక్షణం. 800 ఏళ్లు గడిచినా వారు సృష్టించిన వచన సాహిత్యం చదువుతుంటే నేటికి కొత్తగానే వుంటుంది. ఎప్పటికి వుంటుంది. వాటిల్లో నుండి 168 వచనాలను 'మాటన్నది జ్యోతిర్లింగం' అన్న పేరుతో చేసిన అనువాదాల సంకలనమే ఈ పుస్తకం. - దీవి సుబ్బారావు
© 2017,www.logili.com All Rights Reserved.