Bharateya Basha Kadhalu

By E V Rama Krishnan (Author), Jayasri Mohan Raj (Author)
Rs.220
Rs.220

Bharateya Basha Kadhalu
INR
Bharateya Basha Kadhalu
In Stock
220.0
Rs.220


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                 ఈ సంకలనంలో పొందుపరచిన కధలు భారతీయ భాషా సంస్కృతికి ప్రతిరూపాలు. వివిధ భాషల్లో రచించిన కధలు ఆయా ప్రాంతాల సంస్కృతిని, భావాలను, ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఈ విబిన్న రూపాలను ఏకం చేస్తూ సన్నని 'భారతీయత' అనే దారం కనిపించి కనిపించనట్లు ఉంటుంది. ఒక శతాబ్ధపు చరిత్ర యీ సంకలనంలో చూడవచ్చు. బాషలు వేరయినా ఆయా కాలపు ఆలోచనా విధానాలను, సమాజం లోని మార్పులను ఈ కధలు చెప్తాయి. ఈ కధలు ప్రాంతీయ బాషల సందర్భంలోనయినా  సరయిన సందర్భాన్నే  వినిపిస్తాయి.
 
                 ఈ పుస్తకం మొదటి  భాగంలోని కధలు ఈ శతాబ్దంలోని అతి అమూల్యమైన కధలు. ఈ కథలను సామూహిక శక్తీ దేశంలోని తన ఉనికిని చాటే రుజువుగా కూడా తీసుకోవచ్చు. కొత్తగా పుట్టిన సమాజం ఎదుర్కొనే కష్టాలను, అడ్డంకులను పొందుపరచిన కథలివి. అందువల్ల కధను మెలుకువగా చెప్పి చదువరులను ఆకట్టుకునే శక్తిని ఏవీ కోల్పోలేదు. ఈ కథలను మళ్ళీ మళ్ళీ చదవి మనం ఎవరమో, ఎక్కడినుండి వచ్చామో ఏ దిశగా పయనిస్తున్నామో గుర్తు చేసుకోవచ్చు.                                
                                                                                                                                                                    - ఇ.వి.రామకృష్ణన్ 
                 ఈ సంకలనంలో పొందుపరచిన కధలు భారతీయ భాషా సంస్కృతికి ప్రతిరూపాలు. వివిధ భాషల్లో రచించిన కధలు ఆయా ప్రాంతాల సంస్కృతిని, భావాలను, ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఈ విబిన్న రూపాలను ఏకం చేస్తూ సన్నని 'భారతీయత' అనే దారం కనిపించి కనిపించనట్లు ఉంటుంది. ఒక శతాబ్ధపు చరిత్ర యీ సంకలనంలో చూడవచ్చు. బాషలు వేరయినా ఆయా కాలపు ఆలోచనా విధానాలను, సమాజం లోని మార్పులను ఈ కధలు చెప్తాయి. ఈ కధలు ప్రాంతీయ బాషల సందర్భంలోనయినా  సరయిన సందర్భాన్నే  వినిపిస్తాయి.                    ఈ పుస్తకం మొదటి  భాగంలోని కధలు ఈ శతాబ్దంలోని అతి అమూల్యమైన కధలు. ఈ కథలను సామూహిక శక్తీ దేశంలోని తన ఉనికిని చాటే రుజువుగా కూడా తీసుకోవచ్చు. కొత్తగా పుట్టిన సమాజం ఎదుర్కొనే కష్టాలను, అడ్డంకులను పొందుపరచిన కథలివి. అందువల్ల కధను మెలుకువగా చెప్పి చదువరులను ఆకట్టుకునే శక్తిని ఏవీ కోల్పోలేదు. ఈ కథలను మళ్ళీ మళ్ళీ చదవి మనం ఎవరమో, ఎక్కడినుండి వచ్చామో ఏ దిశగా పయనిస్తున్నామో గుర్తు చేసుకోవచ్చు.                                                                                                                                                                                                     - ఇ.వి.రామకృష్ణన్ 

Features

  • : Bharateya Basha Kadhalu
  • : E V Rama Krishnan
  • : Sahitya Akademi
  • : SAHITYAT33
  • : Paperback
  • : 496
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharateya Basha Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam