బాలబాలికల పాలిటి జ్ఞాన ప్రసాదమైన ఈ పంచతంత్రం బాల సాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోకి పాకి విశ్వమంతా వ్యాపించి ప్రపంచంలోని 60కి పైగా భాషలలోకి 200 అనువాదాలు వెలువడి అనన్య ప్రసిద్ధి చెందింది. ఈ పంచతంత్రంలో గుప్తమైయున్న నీటిని బాలబాలికలకు ఆసక్తిని కలిగించే విధంగా వారికి సుబోధకమగు రీతిలో అందించాలన్న తాపత్రయమే నన్నీ కూర్పుకు పూరిగొల్పింది. దీన్ని పఠించే బాలబాలికలు నీటిమార్గంలో పయనించి, గొప్ప లౌకిక జ్ఞాన సంపన్నులగుదురనుటకు సందేహం లేదు.
బాలబాలికల పాలిటి జ్ఞాన ప్రసాదమైన ఈ పంచతంత్రం బాల సాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోకి పాకి విశ్వమంతా వ్యాపించి ప్రపంచంలోని 60కి పైగా భాషలలోకి 200 అనువాదాలు వెలువడి అనన్య ప్రసిద్ధి చెందింది. ఈ పంచతంత్రంలో గుప్తమైయున్న నీటిని బాలబాలికలకు ఆసక్తిని కలిగించే విధంగా వారికి సుబోధకమగు రీతిలో అందించాలన్న తాపత్రయమే నన్నీ కూర్పుకు పూరిగొల్పింది. దీన్ని పఠించే బాలబాలికలు నీటిమార్గంలో పయనించి, గొప్ప లౌకిక జ్ఞాన సంపన్నులగుదురనుటకు సందేహం లేదు.© 2017,www.logili.com All Rights Reserved.