"మానవ స్వభావం గురించి, అంతరంగ స్వరూపం గురించి భారతదేశంలోనే తొలిసారిగా అన్వేషణ మొదలైంది! సత్యమైన ఆత్మ గురించి, సృష్టి స్థితిని పర్యవేక్షించి సాకార దేవతల గురించి ఇక్కడనే తొలిసారిగా జిజ్ఞాస మొదలైంది. ధార్మిక ఆదర్శాలు, ఆధ్యాత్మిక మధనాలు ఇక్కడనే సముత్కర్షస్థితికి చేరుకున్నాయి! ఈ దేశంలో పొంగులేత్తిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక తరంగాలే మాటిమాటికి ప్రపంచ మానవ జీవన క్షేత్రంలో సంస్కారాలను పండించాయి. మరోసారి ఈ దేశం నుండి ఈ ప్రవాహం ప్రపంచాన్ని స్పృశించవలసిన సమయం ఇది....!
- స్వామి వివేకానంద
ఆధునిక భౌతిక శాస్త్రంలో పేరు పొందినవీ, శాస్త్రీయ విజయాలుగా పొంగిపోతున్నవన్ని పురాతన హైందవ... జ్ఞానం నుండి స్ఫూర్తి పొందినవే. పునర్నిర్మించినవే.
- జూలియస్ ఆర్. ఓపెన్ హీమర్
ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త
ఇతర మతాలను కూడా గౌరవంగా అక్కున చేరుచుకోగలిగిన ఒకేఒక మతం హిందూమతం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దైవకృప పొందటానికి అర్హులేనని ఆ మత ప్రతిపాదన.
- లిండా జాన్సన్
ప్రఖ్యాత రచయిత్రి, అమెరికా
భారతీయ ఆధ్యాత్మికతపై నాకు ఇష్టం కల్గినప్పటి నుంచీ హిందూ ధర్మం యొక్క బహుముఖ వ్యక్తిత్వం అంటే ఆకర్షణ ఏర్పడింది. అందులో శుష్కమత విశ్వాసానికి మించిన ఆధ్యాత్మికత ఉంది.
- జూలియా రాబర్ట్స్
ప్రఖ్యాత హాలివుడ్ నటి
భారతీయ ఔన్నత్యం గురించి ప్రపంచ ప్రముఖలు తమ తమ మనోభావాలను వ్యక్తికరించిన పుస్తకమే "భారతీయ ఔన్నత్యం".
"మానవ స్వభావం గురించి, అంతరంగ స్వరూపం గురించి భారతదేశంలోనే తొలిసారిగా అన్వేషణ మొదలైంది! సత్యమైన ఆత్మ గురించి, సృష్టి స్థితిని పర్యవేక్షించి సాకార దేవతల గురించి ఇక్కడనే తొలిసారిగా జిజ్ఞాస మొదలైంది. ధార్మిక ఆదర్శాలు, ఆధ్యాత్మిక మధనాలు ఇక్కడనే సముత్కర్షస్థితికి చేరుకున్నాయి! ఈ దేశంలో పొంగులేత్తిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక తరంగాలే మాటిమాటికి ప్రపంచ మానవ జీవన క్షేత్రంలో సంస్కారాలను పండించాయి. మరోసారి ఈ దేశం నుండి ఈ ప్రవాహం ప్రపంచాన్ని స్పృశించవలసిన సమయం ఇది....! - స్వామి వివేకానంద ఆధునిక భౌతిక శాస్త్రంలో పేరు పొందినవీ, శాస్త్రీయ విజయాలుగా పొంగిపోతున్నవన్ని పురాతన హైందవ... జ్ఞానం నుండి స్ఫూర్తి పొందినవే. పునర్నిర్మించినవే. - జూలియస్ ఆర్. ఓపెన్ హీమర్ ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఇతర మతాలను కూడా గౌరవంగా అక్కున చేరుచుకోగలిగిన ఒకేఒక మతం హిందూమతం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దైవకృప పొందటానికి అర్హులేనని ఆ మత ప్రతిపాదన. - లిండా జాన్సన్ ప్రఖ్యాత రచయిత్రి, అమెరికా భారతీయ ఆధ్యాత్మికతపై నాకు ఇష్టం కల్గినప్పటి నుంచీ హిందూ ధర్మం యొక్క బహుముఖ వ్యక్తిత్వం అంటే ఆకర్షణ ఏర్పడింది. అందులో శుష్కమత విశ్వాసానికి మించిన ఆధ్యాత్మికత ఉంది. - జూలియా రాబర్ట్స్ ప్రఖ్యాత హాలివుడ్ నటి భారతీయ ఔన్నత్యం గురించి ప్రపంచ ప్రముఖలు తమ తమ మనోభావాలను వ్యక్తికరించిన పుస్తకమే "భారతీయ ఔన్నత్యం".© 2017,www.logili.com All Rights Reserved.