"ప్రప్రధమ శస్త్ర వైద్యులను అందించింది భారతీయులే... ఈ దేశం ఆధునిక వైద్యశాస్త్రానికి ఎంతో మేలు చేసింది. ఎన్నో రసాయనాలు కనుగొనడం ద్వారా, తెగిన ముక్కులు, చెవులు సరిదిద్దే ప్రక్రియ తెల్పడం ద్వారా ప్రపంచానికి ఎంతో సాయం చేసింది. ఇంతకంటే ఎక్కువగా, గణితంలో భారతీయ ప్రతిభ కనిపిస్తుంది. బీజగణితం, రేఖాగణితం, ఖగోళ శాస్త్రం, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పురోగతికి సహాయపడే ఇవి... భారతదేశంలో కనుగొనబడినవే."
- స్వామి వివేకానంద
"నేటి ఖగోళశాస్త్రం, గణితం, జ్యోతిష్యం, తత్త్వశాస్త్రం, తర్కశాస్త్రాలు మొదలైన విజ్ఞాన సర్వస్వం గంగానది ఒడ్డు నుండి మనకు సంప్రాప్తించినదేనని నేను సంపూర్ణంగా విశ్వసీస్తున్నాను. మనం ముఖ్యంగా గమనించదగ్గ విషయమేమిటంటే కనీసం 2500 ఏళ్ల క్రితం 'పైతాగరస్', గ్రీకులోని సామున్ నుండి గంగ ఒడ్డుకు వెళ్ళి రేఖాగణితాన్ని అభ్యసించాడు."
- వాల్టేర్ ఫ్రాంకిన్స్
' మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులంభంగా లెక్కించే 'దశాంశ పద్దతిని' కనుగొన్నారు. అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు ఈరోజు సాధింపబడేవి కావు.'
- ఆల్బర్ట్ ఐనస్టీన్
ఏ రంగంలోనూ తీసిపోని భారతీయుల ప్రతిభా విశేషాలను ఈ తరానికి అందించడమే ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం. నవీన నాగరికులకు భారతీయ సంస్కృతి, చరిత్ర, మేధాసంపత్తిని తెలియజేసి గర్వపడేలా చేసే ఈ పుస్తకం ఇప్పటికే బహుళ ప్రాచుర్యం ' మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులంభంగా లెక్కించే 'దశాంశ పద్దతిని' కనుగొన్నారు. అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు ఈరోజు సాధింపబడేవి కావు.'
"ప్రప్రధమ శస్త్ర వైద్యులను అందించింది భారతీయులే... ఈ దేశం ఆధునిక వైద్యశాస్త్రానికి ఎంతో మేలు చేసింది. ఎన్నో రసాయనాలు కనుగొనడం ద్వారా, తెగిన ముక్కులు, చెవులు సరిదిద్దే ప్రక్రియ తెల్పడం ద్వారా ప్రపంచానికి ఎంతో సాయం చేసింది. ఇంతకంటే ఎక్కువగా, గణితంలో భారతీయ ప్రతిభ కనిపిస్తుంది. బీజగణితం, రేఖాగణితం, ఖగోళ శాస్త్రం, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పురోగతికి సహాయపడే ఇవి... భారతదేశంలో కనుగొనబడినవే." - స్వామి వివేకానంద "నేటి ఖగోళశాస్త్రం, గణితం, జ్యోతిష్యం, తత్త్వశాస్త్రం, తర్కశాస్త్రాలు మొదలైన విజ్ఞాన సర్వస్వం గంగానది ఒడ్డు నుండి మనకు సంప్రాప్తించినదేనని నేను సంపూర్ణంగా విశ్వసీస్తున్నాను. మనం ముఖ్యంగా గమనించదగ్గ విషయమేమిటంటే కనీసం 2500 ఏళ్ల క్రితం 'పైతాగరస్', గ్రీకులోని సామున్ నుండి గంగ ఒడ్డుకు వెళ్ళి రేఖాగణితాన్ని అభ్యసించాడు." - వాల్టేర్ ఫ్రాంకిన్స్ ' మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులంభంగా లెక్కించే 'దశాంశ పద్దతిని' కనుగొన్నారు. అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు ఈరోజు సాధింపబడేవి కావు.' - ఆల్బర్ట్ ఐనస్టీన్ ఏ రంగంలోనూ తీసిపోని భారతీయుల ప్రతిభా విశేషాలను ఈ తరానికి అందించడమే ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం. నవీన నాగరికులకు భారతీయ సంస్కృతి, చరిత్ర, మేధాసంపత్తిని తెలియజేసి గర్వపడేలా చేసే ఈ పుస్తకం ఇప్పటికే బహుళ ప్రాచుర్యం ' మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులంభంగా లెక్కించే 'దశాంశ పద్దతిని' కనుగొన్నారు. అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు ఈరోజు సాధింపబడేవి కావు.'
© 2017,www.logili.com All Rights Reserved.