వేదాలు, ఉపనిషత్తులు,
పురాణాలు, భగవద్గీత,
సుమతీ, భాస్కర, వేమన శతకాల
ఆధారంగా ‘భారతీయ వ్యక్తిత్వ వికాసా’న్ని విశ్లేషిస్తూ, వివరిస్తూ
రచించిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. భారతీయ సాహిత్యం
వ్యక్తిత్వ వికాస సాగరం. ఆ సాగరంలో శోధించి సాధించిన
కొన్ని మణుల సంకలనం ఈ పుస్తకం.