Biyyamlo Rallu

By Peyyeti Sridevi (Author)
Rs.180
Rs.180

Biyyamlo Rallu
INR
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            "బియ్యంలో రాళ్లు" కధల పుస్తకంలో కధలన్నీ కూడా నిజజీవితంలో ఫీలయ్యే అంశాలే. అయితే ఆ ఫీలింగ్స్ ని అలా  గాలికోదిలేయకుండా వాటికీ చక్కటి కధారూపం ఇచ్చారు పెయ్యేటి శ్రీదేవిగారు.

           'బియ్యంలో రాళ్లు' కధలో యాభై ఏళ్ళ క్రితం నుంచి ఇప్పటివరకు - అంటే ఒక జనరేషన్ జీవితం కనబడుతుంది. బియ్యంలో రాళ్ళేరడం ఎంత కష్టమో - సమాజంలో మంచి మనుషుల మధ్యన మసలే చేడ్డమనుషులను ఏరివేయటము అంతే కష్టమని సింబాలిక్ గా  చెప్పారు. 

               'అందాల పోటీ' కధ కూడా మంచి కధవస్తువే -

                టీవీ చానల్స్, సినిమాలు, కార్పొరేట్ లు - అన్నీ - అందరూ స్త్రీని ఒక సెక్స్ సింబల్ గా, స్త్రీ అంటేనే బూతు అనేవిధంగా ఎక్ష్ పోజ్ చేయటం అందరం చూస్తూనే ఉన్నాం - దానికంటే దారుణం ఏంటంటే సొసైటి దాన్ని అంగీకరించటం.

ఇలాంటి కధలతో పాటు కొన్ని సరదా కధలు - కొన్ని తమాషా సంఘటనలు కూడా చక్కని హాస్యంతో రచించారు శ్రీదేవిగారు అందరూ చదవాల్సిన కధలివి.

-యర్రంశెట్టి శాయి

ఇందులో మొత్తం 35 కధలున్నాయి. 

            "బియ్యంలో రాళ్లు" కధల పుస్తకంలో కధలన్నీ కూడా నిజజీవితంలో ఫీలయ్యే అంశాలే. అయితే ఆ ఫీలింగ్స్ ని అలా  గాలికోదిలేయకుండా వాటికీ చక్కటి కధారూపం ఇచ్చారు పెయ్యేటి శ్రీదేవిగారు.            'బియ్యంలో రాళ్లు' కధలో యాభై ఏళ్ళ క్రితం నుంచి ఇప్పటివరకు - అంటే ఒక జనరేషన్ జీవితం కనబడుతుంది. బియ్యంలో రాళ్ళేరడం ఎంత కష్టమో - సమాజంలో మంచి మనుషుల మధ్యన మసలే చేడ్డమనుషులను ఏరివేయటము అంతే కష్టమని సింబాలిక్ గా  చెప్పారు.                 'అందాల పోటీ' కధ కూడా మంచి కధవస్తువే -                 టీవీ చానల్స్, సినిమాలు, కార్పొరేట్ లు - అన్నీ - అందరూ స్త్రీని ఒక సెక్స్ సింబల్ గా, స్త్రీ అంటేనే బూతు అనేవిధంగా ఎక్ష్ పోజ్ చేయటం అందరం చూస్తూనే ఉన్నాం - దానికంటే దారుణం ఏంటంటే సొసైటి దాన్ని అంగీకరించటం. ఇలాంటి కధలతో పాటు కొన్ని సరదా కధలు - కొన్ని తమాషా సంఘటనలు కూడా చక్కని హాస్యంతో రచించారు శ్రీదేవిగారు అందరూ చదవాల్సిన కధలివి. -యర్రంశెట్టి శాయి ఇందులో మొత్తం 35 కధలున్నాయి. 

Features

  • : Biyyamlo Rallu
  • : Peyyeti Sridevi
  • : Surya Prachuranalu
  • : NAVOPH0132
  • : Paperback
  • : 2013
  • : 335
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Biyyamlo Rallu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam