Prathibha Kathakaccheri

By Sridevi Muralidhar (Author)
Rs.200
Rs.200

Prathibha Kathakaccheri
INR
MANIMN0032
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                మాదక ద్రవ్యాల ఉచ్చు(మీకొద్దీ ముళ్ళదారి), సాంగత్యం ప్రాముఖ్యత పిల్లలతో తల్లిదండ్రుల సాన్నిహిత్యం (సాగర్ @ 14), పెద్దలు - పిల్లల మధ్య ఉండవలసిన సన్నిహిత సంబంధాలు, పెద్దల నుండి పిల్లలు ఆశించేవి(ఇచ్చి పుచ్చుకో) పిల్లలకు బోధించేవి పెద్దలు పాటించి చూపవలసిన అగత్యం (చందూ సందేహం), ఎదిగే పిల్లలపై పెద్దల నడవడి ప్రభావం(అమ్మమ్మగారిల్లు), పిల్లలు తమదైన వ్యక్తిత్వంతో చేసుకునే విద్యాపరమైన ఎంపికలు(కచ్చేరీ), జీవిత పోరాటంలో అభం శుభం ఎరుగని ఒక పసివాడి అమాయక మనస్తత్వం(దేవుడి హుండీ) వీటి చుట్టూ అల్లుకున్న కథలు ఈ సంకలనంలో అమరినాయి. 

                  మానవాతీత అంశాల కథలను నాలాగే చాలామంది ఆసక్తిగా చదువుతారని వ్రాసిన కథ అలౌకికం. హాస్య కథలు అప్పటికీ, ఎప్పటికీ నేను ఎంతగానో అభిమానించేవి. ఆ దిశగా నా ప్రయత్నమే 'నరుడా, ఏమి నీ కోరిక', చిరంజీవి - వరప్రసాదూ, వాట్స్ అప్ తాతా మనవళ్ళు,  మా ఊరి రామాయణం కథలు. ఒక హాస్య చిత్రకథ నచ్చని కోడలు వచ్చింది లేక బీస్ సాల్ బాద్ సరదా కోసం ఈ కచ్చేరీలోకి వచ్చి చేరింది. మరెన్నో కథలు ఈ పుస్తకంలో కలవు.

                మాదక ద్రవ్యాల ఉచ్చు(మీకొద్దీ ముళ్ళదారి), సాంగత్యం ప్రాముఖ్యత పిల్లలతో తల్లిదండ్రుల సాన్నిహిత్యం (సాగర్ @ 14), పెద్దలు - పిల్లల మధ్య ఉండవలసిన సన్నిహిత సంబంధాలు, పెద్దల నుండి పిల్లలు ఆశించేవి(ఇచ్చి పుచ్చుకో) పిల్లలకు బోధించేవి పెద్దలు పాటించి చూపవలసిన అగత్యం (చందూ సందేహం), ఎదిగే పిల్లలపై పెద్దల నడవడి ప్రభావం(అమ్మమ్మగారిల్లు), పిల్లలు తమదైన వ్యక్తిత్వంతో చేసుకునే విద్యాపరమైన ఎంపికలు(కచ్చేరీ), జీవిత పోరాటంలో అభం శుభం ఎరుగని ఒక పసివాడి అమాయక మనస్తత్వం(దేవుడి హుండీ) వీటి చుట్టూ అల్లుకున్న కథలు ఈ సంకలనంలో అమరినాయి.                    మానవాతీత అంశాల కథలను నాలాగే చాలామంది ఆసక్తిగా చదువుతారని వ్రాసిన కథ అలౌకికం. హాస్య కథలు అప్పటికీ, ఎప్పటికీ నేను ఎంతగానో అభిమానించేవి. ఆ దిశగా నా ప్రయత్నమే 'నరుడా, ఏమి నీ కోరిక', చిరంజీవి - వరప్రసాదూ, వాట్స్ అప్ తాతా మనవళ్ళు,  మా ఊరి రామాయణం కథలు. ఒక హాస్య చిత్రకథ నచ్చని కోడలు వచ్చింది లేక బీస్ సాల్ బాద్ సరదా కోసం ఈ కచ్చేరీలోకి వచ్చి చేరింది. మరెన్నో కథలు ఈ పుస్తకంలో కలవు.

Features

  • : Prathibha Kathakaccheri
  • : Sridevi Muralidhar
  • : Sridevi Muralidhar
  • : MANIMN0032
  • : Paperback
  • : 2017
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prathibha Kathakaccheri

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam