మనకు ప్రధానమైన గ్రంధములలో భాగవత మొకటి. అది సంస్కృతాంధ్రములలో శ్లోక పద్యరూపముగనే యున్నది. దానిని సులభముగా అర్ధము చేసికొనుట కనుకూలములగు వచనానువాదము లిదివరకే కొన్ని వెలువడినవి. కొన్ని గ్రాంధిక భాషలోను, కొన్ని వ్యావహారిక భాషలోను రచించబడి యున్నవి.
పోతనగారి గ్రంధము లోని కొన్ని ఘట్టములు వ్యావహారికమయిన కంత అనుకూలముగా తోచలేదు. సులభ వచనములో వ్రాసినచొ గ్రంధికమునుకూడ జను లామోదింపగలరని తోచి, ఆ భాషలోనే సాధ్యమైనంత సరళభాషలో దీనిని వ్రాయడం జరిగింది. ఇందులో కొన్ని విషయ సూచికలు :
ప్రధమ స్కంధము
- నారదుని పూర్వజన్మము
- అర్జునుడు అశ్వత్ధామను నవమానించుట
- శ్రీకృష్ణుడు డుత్తర గర్భములోని శిశువును రక్షించుట
- కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుత
- కలి పురుషుడు ధర్మదేవతను తన్నుట
ద్వితీయ స్కంధము
- శుకుడు పరీక్షత్తునకు ముక్తిమార్గమును బోధించుట
- సృష్టిని గూర్చి నారదుడు బ్రహ్మ నడుగుట
- శ్రీమన్నారాయణుని లీలావతారములు
- నారాయణుడు బ్రహ్మ తపస్సును మెచ్చి వరములిచ్చుట
- పరీక్షత్తు శకుని ప్రపంచోద్భవాదికము నడుగుట
తృతీయ స్కంధము
- బ్రహ్మ పుట్టుక
- హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననము
- దేవహుతి గర్భమున విష్ణువు కపిలుడుగా పుట్టుట
- కర్దముడు దేవహుతిని వివాహమాడుట
- బ్రహ్మ చేసన యక్షాది దేవతాగణ సృష్టి
చరుత్ద స్కంధము
- దక్ష ప్రజాపతి సంతతి
- శివునకు దక్షునికి విరోధమేర్పడుట
- వీరభద్రుడు దక్షుని యజ్ఞమును ధ్వంసం చేయుట
- దక్షుడు మున్నగువారు శ్రీహరిని స్తుతించుట
- నారాయణుడు పృధు చక్రవర్తి ననుగ్రహించుట
పంచమ స్కంధము
- భరతుని చరిత్రము
- నరకలోక వర్ణనము
- ప్రియవ్రతుని చరిత్రము
- భరతుడు బ్రాహ్మణుడుగా జన్మించుట
- వృషల రాజ సేవకులు కాళీ బలికి భరతుని గొనిపోవుట
ఇంకా ఇందులో షష్ట స్కంధము, సప్తమ స్కంధము, అష్టమ స్కంధము, నవమ స్కంధము, దశమస్కంధము - పూర్వభాగము, దశమస్కంధము - ఉత్తర భాగము, ఏకాదశ స్కంధము, ద్వాదశ స్కంధముల గురించి సులభశైలిలో వివరించడం జరిగింది. ఈ గ్రంధరాజము అఖిలాంధ్ర ఆస్తిక మహాశయుల ఆదరాభిమానములు పొందగలరని విశ్వసిస్తున్నాము.
మనకు ప్రధానమైన గ్రంధములలో భాగవత మొకటి. అది సంస్కృతాంధ్రములలో శ్లోక పద్యరూపముగనే యున్నది. దానిని సులభముగా అర్ధము చేసికొనుట కనుకూలములగు వచనానువాదము లిదివరకే కొన్ని వెలువడినవి. కొన్ని గ్రాంధిక భాషలోను, కొన్ని వ్యావహారిక భాషలోను రచించబడి యున్నవి. పోతనగారి గ్రంధము లోని కొన్ని ఘట్టములు వ్యావహారికమయిన కంత అనుకూలముగా తోచలేదు. సులభ వచనములో వ్రాసినచొ గ్రంధికమునుకూడ జను లామోదింపగలరని తోచి, ఆ భాషలోనే సాధ్యమైనంత సరళభాషలో దీనిని వ్రాయడం జరిగింది. ఇందులో కొన్ని విషయ సూచికలు : ప్రధమ స్కంధము - నారదుని పూర్వజన్మము - అర్జునుడు అశ్వత్ధామను నవమానించుట - శ్రీకృష్ణుడు డుత్తర గర్భములోని శిశువును రక్షించుట - కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుత - కలి పురుషుడు ధర్మదేవతను తన్నుట ద్వితీయ స్కంధము - శుకుడు పరీక్షత్తునకు ముక్తిమార్గమును బోధించుట - సృష్టిని గూర్చి నారదుడు బ్రహ్మ నడుగుట - శ్రీమన్నారాయణుని లీలావతారములు - నారాయణుడు బ్రహ్మ తపస్సును మెచ్చి వరములిచ్చుట - పరీక్షత్తు శకుని ప్రపంచోద్భవాదికము నడుగుట తృతీయ స్కంధము - బ్రహ్మ పుట్టుక - హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననము - దేవహుతి గర్భమున విష్ణువు కపిలుడుగా పుట్టుట - కర్దముడు దేవహుతిని వివాహమాడుట - బ్రహ్మ చేసన యక్షాది దేవతాగణ సృష్టి చరుత్ద స్కంధము - దక్ష ప్రజాపతి సంతతి - శివునకు దక్షునికి విరోధమేర్పడుట - వీరభద్రుడు దక్షుని యజ్ఞమును ధ్వంసం చేయుట - దక్షుడు మున్నగువారు శ్రీహరిని స్తుతించుట - నారాయణుడు పృధు చక్రవర్తి ననుగ్రహించుట పంచమ స్కంధము - భరతుని చరిత్రము - నరకలోక వర్ణనము - ప్రియవ్రతుని చరిత్రము - భరతుడు బ్రాహ్మణుడుగా జన్మించుట - వృషల రాజ సేవకులు కాళీ బలికి భరతుని గొనిపోవుట ఇంకా ఇందులో షష్ట స్కంధము, సప్తమ స్కంధము, అష్టమ స్కంధము, నవమ స్కంధము, దశమస్కంధము - పూర్వభాగము, దశమస్కంధము - ఉత్తర భాగము, ఏకాదశ స్కంధము, ద్వాదశ స్కంధముల గురించి సులభశైలిలో వివరించడం జరిగింది. ఈ గ్రంధరాజము అఖిలాంధ్ర ఆస్తిక మహాశయుల ఆదరాభిమానములు పొందగలరని విశ్వసిస్తున్నాము.
© 2017,www.logili.com All Rights Reserved.