ప్రస్తుత కాలంలో అన్ని భాషల్లోకి ఇంగ్లిష్ భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఎక్కడ చూసినా ఇంగ్లీషే. మాట్లాడుతున్నారు. ఇంగ్లిష్ లో మాట్లడడం గొప్పగా భావిస్తున్నారు. చివరికి నిరక్ష్యరాస్యుడైన తన కుమారుడు ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే పొంగిపోతాడు. గర్వ పడతాడు.
ఇంగ్లిష్ మాట్లాడడం అంత కష్టమైనదేమి కాదు. కొన్ని మెలుకువలు తెలిసి నేర్చుకుంటే సులభంగా మాట్లాడవచ్చు. మన భావం ఎదుటి వారికీ అర్థమయ్యేట్లు మాట్లాడగలిగితే చాలు.
మాట్లాడేటప్పుడు కూడా రాసేటప్పుడు గ్రామర్ నియమాలు పాటించినట్లు మాట్లాడాలా అనే సందేహం కలగవచ్చు. అలా పాటించనవసరం లేదు. ధారాళంగా మాట్లాడం వచ్చిన తరువాత తప్పులు లేకుండాను మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. మాట్లాడాలనే కుతూహలం శ్రద్దా ఉంటె చాలు. ఈ పుస్తకం ద్వారా ఇంగ్లిష్ మాట్లాడడం సులభంగా వచ్చేస్తుంది.
-రచయిత.
ప్రస్తుత కాలంలో అన్ని భాషల్లోకి ఇంగ్లిష్ భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఎక్కడ చూసినా ఇంగ్లీషే. మాట్లాడుతున్నారు. ఇంగ్లిష్ లో మాట్లడడం గొప్పగా భావిస్తున్నారు. చివరికి నిరక్ష్యరాస్యుడైన తన కుమారుడు ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే పొంగిపోతాడు. గర్వ పడతాడు. ఇంగ్లిష్ మాట్లాడడం అంత కష్టమైనదేమి కాదు. కొన్ని మెలుకువలు తెలిసి నేర్చుకుంటే సులభంగా మాట్లాడవచ్చు. మన భావం ఎదుటి వారికీ అర్థమయ్యేట్లు మాట్లాడగలిగితే చాలు. మాట్లాడేటప్పుడు కూడా రాసేటప్పుడు గ్రామర్ నియమాలు పాటించినట్లు మాట్లాడాలా అనే సందేహం కలగవచ్చు. అలా పాటించనవసరం లేదు. ధారాళంగా మాట్లాడం వచ్చిన తరువాత తప్పులు లేకుండాను మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. మాట్లాడాలనే కుతూహలం శ్రద్దా ఉంటె చాలు. ఈ పుస్తకం ద్వారా ఇంగ్లిష్ మాట్లాడడం సులభంగా వచ్చేస్తుంది. -రచయిత.© 2017,www.logili.com All Rights Reserved.