ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకునే వారికీ, అకడమిక్ కోర్సులు చేస్తున్న విద్యార్ధులకు... ఇలా ప్రతి ఒక్క విద్యార్ధి ఈ ఒక్క పుస్తకం ద్వారా మాత్రమే, ప్రోగ్రామింగ్ లోకి ఎంటర్ కావచ్చు. ఒక్క 'సీ'మాత్రమే కాకుండా సాఫ్ట్ వేర్, ప్రోగ్రామింగ్ బేసిక్స్ పై పూర్తి వివరణను, ప్రోగ్రామింగ్ టిప్స్ & టెక్నిక్స్ ను అందచేశాం. ప్రోగ్రామర్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన సబ్జెక్ట్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ పై పూర్తి సమాచారం ఎక్కడ కానీ లభించదు. ముఖ్యంగా ట్రిస్, సార్టింగ్, సెర్చింగ్... వంటి డేటాస్ట్రక్చర్స్ సబ్జెక్టు కలిగిన ప్రతి విద్యార్ధికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రోగ్రామింగ్ టిప్స్ & ట్రిక్స్ ప్రోగ్రామింగ్ లో కెరీర్ అవకాశాలు. ఈ పుస్తకం ద్వారా ప్రోగ్రామింగ్ పై పూర్తి పట్టు సాధించవచ్చు.
ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకునే వారికీ, అకడమిక్ కోర్సులు చేస్తున్న విద్యార్ధులకు... ఇలా ప్రతి ఒక్క విద్యార్ధి ఈ ఒక్క పుస్తకం ద్వారా మాత్రమే, ప్రోగ్రామింగ్ లోకి ఎంటర్ కావచ్చు. ఒక్క 'సీ'మాత్రమే కాకుండా సాఫ్ట్ వేర్, ప్రోగ్రామింగ్ బేసిక్స్ పై పూర్తి వివరణను, ప్రోగ్రామింగ్ టిప్స్ & టెక్నిక్స్ ను అందచేశాం. ప్రోగ్రామర్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన సబ్జెక్ట్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ పై పూర్తి సమాచారం ఎక్కడ కానీ లభించదు. ముఖ్యంగా ట్రిస్, సార్టింగ్, సెర్చింగ్... వంటి డేటాస్ట్రక్చర్స్ సబ్జెక్టు కలిగిన ప్రతి విద్యార్ధికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రోగ్రామింగ్ టిప్స్ & ట్రిక్స్ ప్రోగ్రామింగ్ లో కెరీర్ అవకాశాలు. ఈ పుస్తకం ద్వారా ప్రోగ్రామింగ్ పై పూర్తి పట్టు సాధించవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.