మా పాఠకుల సౌకర్యార్థం "ఆం ప్ర సి సి ఏ మరియు ప్రవర్తన రూల్సు" అను గ్రంథాన్ని తెలుగులో ప్రచురించడానికి సంతోషపడుతున్నాము. ఈ గ్రంథం తెలుగులో ప్రచురణకు నోచుకోవడం, దీనిపట్ల సంబంధించిన వారికి గల అవ్యాజ ప్రేమకు, జనాదరణకు గుర్తింపు. ఈ గ్రంథాన్ని ఇప్పటి వరకు గల అన్ని సవరణలతో ప్రజల ముందుకు తేవడం జరిగింది. సర్వీసు విషయాల్లో వివాదాలను ప్రేరేపించే ముఖ్యమైన అంశాలు.
తరచుగా వివాదాలకు కారణమయ్యే సర్వీసు విషయాలు స్థూలంగా రెండు తరగతులుగా విభజించబడినవి. అవి:
1. ప్రమోషనుకు సంబంధించిన వివాదాలు, ఇందులో సీనియారిటీ వంటి అంశాలు చేరి ఉన్నాయి.
2. క్రమశిక్షణ కేసులు, 90 శాతం వివాదాలు ఈ రెండు విషయాల నుండి వస్తాయి. ఈ రెండింటిలోని లోటుపాట్లను సమర్థవంతగా అరికట్టితే, చాలావరకు వివాదాలను పరిహరించవచ్చును.
cca Rules &Conduct Rules (Telugu)
Maruthiprasad Adoni skd colony 1st Road Divisional Panchayat office adoni
© 2017,www.logili.com All Rights Reserved.