"పాపం, పుట్టెడు సానుభూతి,
కడివెడు కన్నీళ్లు వెంట తీసుకొని
స్నేహితురాల్ని ఓదార్చాలని
వెళ్ళిన మనిషికి వాటి అవసరమే,
రాకపోతే కోపం రాదూ?"
- ఆడదానికి శత్రువు కధ నుంచి
" నా మనసులోంచి ఆబోతు
కదలిపోయింది. మనిషికి
చేరువుగా వచ్చాయి
నా ఆలోచనలు."
- కదలిక కధ నుంచి
తెలుగు సాహిత్య ప్రపంచంలో ద్వివేదుల విశాలాక్షి సముచిత స్థానం ఉంది. వీరు ఎన్నో ప్రసిద్ధ కధలు, నవలలు రచించారు. వీరు రచించిన కధల సంపుటే ఈ పుస్తకం.
"పాపం, పుట్టెడు సానుభూతి, కడివెడు కన్నీళ్లు వెంట తీసుకొని స్నేహితురాల్ని ఓదార్చాలని వెళ్ళిన మనిషికి వాటి అవసరమే, రాకపోతే కోపం రాదూ?" - ఆడదానికి శత్రువు కధ నుంచి " నా మనసులోంచి ఆబోతు కదలిపోయింది. మనిషికి చేరువుగా వచ్చాయి నా ఆలోచనలు." - కదలిక కధ నుంచి తెలుగు సాహిత్య ప్రపంచంలో ద్వివేదుల విశాలాక్షి సముచిత స్థానం ఉంది. వీరు ఎన్నో ప్రసిద్ధ కధలు, నవలలు రచించారు. వీరు రచించిన కధల సంపుటే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.