ప్రధమ సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్ )
పోలీసు దర్యాప్తు
అరెస్ట్
రిమాండ్
బెయిల్
నిరోధక నిర్బంధ చట్టాలు
నేరం జరిగిన వెంటనే పోలీసులకు తెలియజేయడం ప్రధమ సమాచార నివేదిక.దర్యాప్తు చేయడం పోలీసుల బాధ్యత, సాక్షులను రక్షించడం కోసం, మళ్ళీ నేరానికి పాల్పడకుండా ఆపడం కోసం, కోర్టులో హాజరు పరచడం కోసం అరెస్ట్ చేయవలసిందే. అరెస్ట్ యిన వ్యక్తిని ఎక్కడ నిర్బంధించాలో వివరించేది రిమాండ్ నియమాలు అరెస్ట్ స్వేచ్చకు ప్రతిబంధకమయితే, బెయిల్ విడుదల చేయడానికి ఏమాత్రం వీలున్నా అందుకే మొగ్గు చూపాలి. బెయిలుకు పంపడం కన్నా బెయిల్ పై వదలడానికి శాసనాలు ప్రాధాన్యాన్నిస్తున్నాయి.
ఎఫ్.ఐ.ఆర్ విషయంలో ప్రజలు తెలుసుకోవలసిన అనేక అంశాలు ఉన్నాయి.
ప్రధమ సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్ ) పోలీసు దర్యాప్తు అరెస్ట్ రిమాండ్ బెయిల్ నిరోధక నిర్బంధ చట్టాలు నేరం జరిగిన వెంటనే పోలీసులకు తెలియజేయడం ప్రధమ సమాచార నివేదిక.దర్యాప్తు చేయడం పోలీసుల బాధ్యత, సాక్షులను రక్షించడం కోసం, మళ్ళీ నేరానికి పాల్పడకుండా ఆపడం కోసం, కోర్టులో హాజరు పరచడం కోసం అరెస్ట్ చేయవలసిందే. అరెస్ట్ యిన వ్యక్తిని ఎక్కడ నిర్బంధించాలో వివరించేది రిమాండ్ నియమాలు అరెస్ట్ స్వేచ్చకు ప్రతిబంధకమయితే, బెయిల్ విడుదల చేయడానికి ఏమాత్రం వీలున్నా అందుకే మొగ్గు చూపాలి. బెయిలుకు పంపడం కన్నా బెయిల్ పై వదలడానికి శాసనాలు ప్రాధాన్యాన్నిస్తున్నాయి. ఎఫ్.ఐ.ఆర్ విషయంలో ప్రజలు తెలుసుకోవలసిన అనేక అంశాలు ఉన్నాయి.
© 2017,www.logili.com All Rights Reserved.