"తెలుగు నవలానుశీలనం" గ్రంథంలో తెలుగు నవల పుట్టు పూర్వోత్తరాలు పరిశీలించడం జరిగింది. ఈ గ్రంథంలో విశేషంగా నేను మన ప్రాచీనాలంకారికులు ప్రతిపాదించిన రససిద్ధాంతం ఆధునిక నవలలకు ఏ విధంగా అన్వయింపజేయవచ్చునో విశ్లేషించాను. 'రససిద్ధాంతం' లోని రసాస్వాదం ఏ విధంగా జరుగుతుందో ప్రాచీనాచార్యుల అభిప్రాయాలనే తీసుకుని నవలాపఠనంతో పాఠకుడు రసాస్వాదన ఏ విధంగా చేస్తాడో వివరించాను. కొన్ని నవలల్లో వస్తుధ్వని ఉన్నా చాలా నవలల్లో రసధ్వని ఉంటుందని ప్రతిపాదించి పాఠక విమర్శకులను కొత్త ఆలోచనోన్ముఖులుగా చేశాను.
"తెలుగు నవలానుశీలనం" గ్రంథంలో తెలుగు నవల పుట్టు పూర్వోత్తరాలు పరిశీలించడం జరిగింది. ఈ గ్రంథంలో విశేషంగా నేను మన ప్రాచీనాలంకారికులు ప్రతిపాదించిన రససిద్ధాంతం ఆధునిక నవలలకు ఏ విధంగా అన్వయింపజేయవచ్చునో విశ్లేషించాను. 'రససిద్ధాంతం' లోని రసాస్వాదం ఏ విధంగా జరుగుతుందో ప్రాచీనాచార్యుల అభిప్రాయాలనే తీసుకుని నవలాపఠనంతో పాఠకుడు రసాస్వాదన ఏ విధంగా చేస్తాడో వివరించాను. కొన్ని నవలల్లో వస్తుధ్వని ఉన్నా చాలా నవలల్లో రసధ్వని ఉంటుందని ప్రతిపాదించి పాఠక విమర్శకులను కొత్త ఆలోచనోన్ముఖులుగా చేశాను.© 2017,www.logili.com All Rights Reserved.