పోటి పరీక్షలలో విజయం సాధించడానికి తగిన విషయ పరిజ్ఞానాన్నిఅందించగలిగిన పుస్తకాల కొరత తెలుగులో చాలా ఎక్కువగా వుంది. ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలోని సంఖ్యానేకమైన అంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇందులో పొందుపరిచే ప్రయత్నం జరిగింది. విద్యార్ధులు పలురకాల పోటి పరిక్షలకు హాజరయ్యే వారు విజయపధంలో పురోగమించడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
పోటి పరీక్షలలో విజయం సాధించడానికి తగిన విషయ పరిజ్ఞానాన్నిఅందించగలిగిన పుస్తకాల కొరత తెలుగులో చాలా ఎక్కువగా వుంది. ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలోని సంఖ్యానేకమైన అంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇందులో పొందుపరిచే ప్రయత్నం జరిగింది. విద్యార్ధులు పలురకాల పోటి పరిక్షలకు హాజరయ్యే వారు విజయపధంలో పురోగమించడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.