సాధారణంగా పుట్టుమచ్చల ఫలితాలు చెప్పాలన్నా, మనం చూసుకోవాలన్నా ఏ ప్రదేశం మీద పుట్టుమచ్చ ఉందో సరిగ్గా ఆ ప్రదేశాన్ని గుర్తించకనే ఫలితాలు చూస్తుంటాం! కానీ అది తప్పు! నిజానికి ఒక్కో ప్రదేశంలో మచ్చ కొన్ని నిర్దిష్టఫలితాలను సూచిక. ఉదాహరణకు - ముఖంపైన పుట్టుమచ్చ ఉంది, అనగానే ముఖంపైన ఎక్కడ? అనేది మొదట ఉదయించే ప్రశ్న కావాలి. తర్వాత అది ఎడమ వైపున ఉన్నదా? కుడివైపున ఉన్నదా? గమనించాలి. అంతే కాదు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నదీ కూడా గమనించాలి. ఉదాహరణకు - దవడపై పుట్టుమచ్చ అనేది గుర్తించగానే, చకచకా పుస్తకం వెతికి ఫలితం చూసుకుంటే అది తప్పు కావచ్చు! ఎందుకంటే దవడపైనే కావచ్చు గానీ, దేనికి దగ్గరగా ఉంది? కన్నుకా? చేవికా? ముక్కు దగ్గరా? ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే పుట్టుమచ్చ రంగు, దాని సైజు ఇవీ కూడా ఫలితాల నిర్ణయంలో మన అంచనాలను తారుమారు చేయవచ్చు. పూర్తి పరిశీలన అనంతరం ఫలితాలు నిర్ణయించుకోవాలి. మరో ముఖ్యాంశం ఒక పుట్టు మచ్చ స్థానం మారితే చెడుఫలితాన్నివ్వవచ్చు. అంటే చెడు ఫలితం ఇచ్చే స్థానంలో పుట్టుమచ్చ ఉందనుకొండి మనం సరిగ్గా ఆ స్థానం గురించకపొతే, మంచి ఫలితం అని పొరబడే అవకాశం ఉంది. గమనించండి!
ఇక - ఈ పుట్టుమచ్చల శాస్త్రం, దీనిలోని ఫలితాలు మన పూర్వీకులు చెప్పిన అనేక అంశాల క్రోడీకరణతో రూపొందించాము. మీరు చూసుకోవడానికి అనువుగా అన్ని విధాలా అనుకూలంగా తీర్చిదిద్దారు.
సాధారణంగా పుట్టుమచ్చల ఫలితాలు చెప్పాలన్నా, మనం చూసుకోవాలన్నా ఏ ప్రదేశం మీద పుట్టుమచ్చ ఉందో సరిగ్గా ఆ ప్రదేశాన్ని గుర్తించకనే ఫలితాలు చూస్తుంటాం! కానీ అది తప్పు! నిజానికి ఒక్కో ప్రదేశంలో మచ్చ కొన్ని నిర్దిష్టఫలితాలను సూచిక. ఉదాహరణకు - ముఖంపైన పుట్టుమచ్చ ఉంది, అనగానే ముఖంపైన ఎక్కడ? అనేది మొదట ఉదయించే ప్రశ్న కావాలి. తర్వాత అది ఎడమ వైపున ఉన్నదా? కుడివైపున ఉన్నదా? గమనించాలి. అంతే కాదు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నదీ కూడా గమనించాలి. ఉదాహరణకు - దవడపై పుట్టుమచ్చ అనేది గుర్తించగానే, చకచకా పుస్తకం వెతికి ఫలితం చూసుకుంటే అది తప్పు కావచ్చు! ఎందుకంటే దవడపైనే కావచ్చు గానీ, దేనికి దగ్గరగా ఉంది? కన్నుకా? చేవికా? ముక్కు దగ్గరా? ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే పుట్టుమచ్చ రంగు, దాని సైజు ఇవీ కూడా ఫలితాల నిర్ణయంలో మన అంచనాలను తారుమారు చేయవచ్చు. పూర్తి పరిశీలన అనంతరం ఫలితాలు నిర్ణయించుకోవాలి. మరో ముఖ్యాంశం ఒక పుట్టు మచ్చ స్థానం మారితే చెడుఫలితాన్నివ్వవచ్చు. అంటే చెడు ఫలితం ఇచ్చే స్థానంలో పుట్టుమచ్చ ఉందనుకొండి మనం సరిగ్గా ఆ స్థానం గురించకపొతే, మంచి ఫలితం అని పొరబడే అవకాశం ఉంది. గమనించండి! ఇక - ఈ పుట్టుమచ్చల శాస్త్రం, దీనిలోని ఫలితాలు మన పూర్వీకులు చెప్పిన అనేక అంశాల క్రోడీకరణతో రూపొందించాము. మీరు చూసుకోవడానికి అనువుగా అన్ని విధాలా అనుకూలంగా తీర్చిదిద్దారు.Post,challagariga,ml,chityal,dist,warangal 506356 9963330316
© 2017,www.logili.com All Rights Reserved.