ఇందులో కొబ్బరి, వంగ - బెండ మరియు పసుపు - మిరపకు సంబంధించిన గుణాలు ఇంకా లాభాలు కలవు. గతంలో మేము వెలువరించిన ఆరోగ్య ఉసిరి, తులసి, వేప, పసుపు, మిరప, అల్లం, వెల్లుల్లి, నిమ్మ, తేనె మొదలగు చిన్న పుస్తకాల సిరీస్ కు కొనసాగింపుగా ఈ కృషిలో మాకు లభించిన వివరాలనే పొందుపరిచాం! కొబ్బరికి మరియు వంగ - బెండ కి సంబంధించి ఎంతో కొంత సమాచారం ఒక్కచోట లభించేందుకు చేసిన ఈ ప్రయత్నం మీ ఆదరాభిమానాలకు పాత్రమవుతుందని మేము విశ్వసిస్తున్నాం!
- పబ్లిషర్స్
ఇందులో కొబ్బరి, వంగ - బెండ మరియు పసుపు - మిరపకు సంబంధించిన గుణాలు ఇంకా లాభాలు కలవు. గతంలో మేము వెలువరించిన ఆరోగ్య ఉసిరి, తులసి, వేప, పసుపు, మిరప, అల్లం, వెల్లుల్లి, నిమ్మ, తేనె మొదలగు చిన్న పుస్తకాల సిరీస్ కు కొనసాగింపుగా ఈ కృషిలో మాకు లభించిన వివరాలనే పొందుపరిచాం! కొబ్బరికి మరియు వంగ - బెండ కి సంబంధించి ఎంతో కొంత సమాచారం ఒక్కచోట లభించేందుకు చేసిన ఈ ప్రయత్నం మీ ఆదరాభిమానాలకు పాత్రమవుతుందని మేము విశ్వసిస్తున్నాం! - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.