Punnaga poolu

By Jalandhara (Author)
Rs.350
Rs.350

Punnaga poolu
INR
NAVOPH0145
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            మనలో చాలా మంది రాధలు ఉంటారు...'నవ్వు నాలుగు విధాలుగా చెడుపు' అన్న సజెషన్ ఇచ్చేసుకుంటారు. 'ఎక్కువగా నవ్వామా? హాయిగా ఉన్నామా? తప్పకుండా ఆ రోజు ఏడుస్తాం' ఈ ధాట్ ను సజెషన్ గా సబ్ కాన్షియస్ కు పంపించేస్తారు. అది ఎంత బలంగా ఉంటే అంత త్వరగా నిజమవ్వడం ప్రారంభిస్తుంది. 

             ఒక గొప్ప కళాకారిణి చాలా కష్టాల నుంచి మెట్టు మెట్టుగా పైకి వచ్చి రవ్వల దుద్దులు కొనుక్కునే స్థితికి వచ్చింది. కొనుక్కున్న దగ్గర నుంచీ తన కుటుంబ సభ్యులు అవి చూసి ఏమనుకుంటారో అన్న భీతి, తనకు అసలు అవి పెట్టుకునే అర్హత ఉన్నదా? అన్న కాంప్లెక్స్ ఆమెను కట్టి కుదుపుతున్నాయి. ఆ సాయంత్రం చిన్న విషయం చిలికి చిలికి గాలివానై ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది.'ఛీ!ఛీ! ఈ రవ్వల దుద్దుల వల్లే ఈ అనర్ధం. వీటి వల్లే ఏడిచాను ఇలా... అన్న సజెషన్ ని బలంగా సబ్ కాన్షియస్ కు పంపించింది. ఆ తరువాత అవి పెట్టుకున్నప్పుడు ఒకసారి జారిపడింది. మరొకసారి తనంతట తనే ఇవి పెట్టుకున్నప్పుడు ఒకసారి జారిపడింది. మరొకసారి తనంతట తనే ఇవి పెట్టుకున్నాను కదా! ఏదో జరిగి ఎడవాలే నేను' అనుకుని చచ్చిపోయిన తల్లిని గుర్తుకు తెచ్చుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడవడం ప్రారంభించింది. అంతే 'నేను దుద్దులు పెట్టుకుంటే ఏడుస్తున్నాను' అన్న సజెషన్ చాలా బలంగా అనుకుని ఆవిడ జీవితాంతం వాటిని పెట్టుకునేది కాదు.

ఆంధ్రభూమి వారపత్రిక లో ధారావాహికంగా ప్రచురింపబడి పాటకుల విశేష అభిమానం పొందిన జలంధర రాసిన  "పున్నాగ పూలు" లోని ఒక సన్నివేశం ఇది.

            మనలో చాలా మంది రాధలు ఉంటారు...'నవ్వు నాలుగు విధాలుగా చెడుపు' అన్న సజెషన్ ఇచ్చేసుకుంటారు. 'ఎక్కువగా నవ్వామా? హాయిగా ఉన్నామా? తప్పకుండా ఆ రోజు ఏడుస్తాం' ఈ ధాట్ ను సజెషన్ గా సబ్ కాన్షియస్ కు పంపించేస్తారు. అది ఎంత బలంగా ఉంటే అంత త్వరగా నిజమవ్వడం ప్రారంభిస్తుంది.               ఒక గొప్ప కళాకారిణి చాలా కష్టాల నుంచి మెట్టు మెట్టుగా పైకి వచ్చి రవ్వల దుద్దులు కొనుక్కునే స్థితికి వచ్చింది. కొనుక్కున్న దగ్గర నుంచీ తన కుటుంబ సభ్యులు అవి చూసి ఏమనుకుంటారో అన్న భీతి, తనకు అసలు అవి పెట్టుకునే అర్హత ఉన్నదా? అన్న కాంప్లెక్స్ ఆమెను కట్టి కుదుపుతున్నాయి. ఆ సాయంత్రం చిన్న విషయం చిలికి చిలికి గాలివానై ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది.'ఛీ!ఛీ! ఈ రవ్వల దుద్దుల వల్లే ఈ అనర్ధం. వీటి వల్లే ఏడిచాను ఇలా... అన్న సజెషన్ ని బలంగా సబ్ కాన్షియస్ కు పంపించింది. ఆ తరువాత అవి పెట్టుకున్నప్పుడు ఒకసారి జారిపడింది. మరొకసారి తనంతట తనే ఇవి పెట్టుకున్నప్పుడు ఒకసారి జారిపడింది. మరొకసారి తనంతట తనే ఇవి పెట్టుకున్నాను కదా! ఏదో జరిగి ఎడవాలే నేను' అనుకుని చచ్చిపోయిన తల్లిని గుర్తుకు తెచ్చుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడవడం ప్రారంభించింది. అంతే 'నేను దుద్దులు పెట్టుకుంటే ఏడుస్తున్నాను' అన్న సజెషన్ చాలా బలంగా అనుకుని ఆవిడ జీవితాంతం వాటిని పెట్టుకునేది కాదు. ఆంధ్రభూమి వారపత్రిక లో ధారావాహికంగా ప్రచురింపబడి పాటకుల విశేష అభిమానం పొందిన జలంధర రాసిన  "పున్నాగ పూలు" లోని ఒక సన్నివేశం ఇది.

Features

  • : Punnaga poolu
  • : Jalandhara
  • : Navodaya
  • : NAVOPH0145
  • : Paperback
  • : September 2013
  • : 398
  • : Telugu

Reviews

Average Customer review    :       (2 customer reviews)    Read all 2 reviews

on 27.10.2015 5 0

one of the best book, it tells us about how to think and what is positive thinking and how positive thinking can make miracles, i recommended to every one in my circle to read this book



on 29.06.2020 5 0

excellent book and superb write up.. thank you jalandhara gaaru for this book


Discussion:Punnaga poolu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam