“కొండంతటి పిల్లల కష్టాల్నీ, కన్నీళ్ళనీ, బాధల్నీ, బరువుల్నీ గోరంతగా రాశానేమో గానీ, గోరంతల్ని కొండంతలుగా ఊహించి, కల్పించి రాయలేదు.మీ కన్నుల్ని ఏమాత్రం చెమర్చేలా చేయగలిగినా - నేను సఫలీకృతుడ్ని అయినట్లే...!!" - అంటున్న రచయిత ...స్వీయానుభవంతో..... .
“బాలనేరస్తుల పాఠశాలల్లో పిల్లలు ఆనంద డోలికలూగుతుంటారు... వాళ్లకు అక్కడ స్వర్గతుల్యమైన సౌకర్యాలుంటాయి అక్కడ వాళ్ళు నేర్చుకున్న వృత్తి విద్యా కోర్సులు వాళ్ళ జీవితాల్ని వెలిగిస్తాయి, విడుదలై బయటి ప్రపంచానికి వస్తూనే ఆ వజ్రాలు ప్రకాశిస్తాయి, అనే భ్రమలో ఉండే నాకు వాస్తవ సత్యాలు అందుకు ఎంత భిన్నంగా ఉంటాయో... తెలుసుకొనే అవకాశం వృత్తి రీత్యా కలిగినప్పుడు
'చీకటి కోణాన్ని చూసే అవకాశం దొరికింది నీకు... సద్వినియోగం చేసుకో...!” మంటూ మితృలిచ్చిన సలహాకు ప్రతిరూపం.... ఈ చీకటిపూలు. - దేవపుత్ర.
* * *
“బాల్యం అందమైనది...!!"
కానీ .... అది ఎవరికి ..... ఎందరికి.... !?, ఎప్పుడు ...???” అనేవి ఒప్పుకోలేని సమాధానాలున్న మిలియన్ డాలర్ ప్రశ్నలు... ?!!
అయినా సమాధానాల స్వీకరణకు, ఆ దిశగా... సమాజ అంతర్మధనానికి... బాటలుగా మిగిలే.... దేవపుత్ర గారి రచనలు సమగ్రంగా ప్రచురించడం ... సాహిత్యా నికి నేనూ ......గరిక పోగులా... !! నా అదృష్టం...!!
- వత్సల
పబ్లిషర్
“కొండంతటి పిల్లల కష్టాల్నీ, కన్నీళ్ళనీ, బాధల్నీ, బరువుల్నీ గోరంతగా రాశానేమో గానీ, గోరంతల్ని కొండంతలుగా ఊహించి, కల్పించి రాయలేదు.మీ కన్నుల్ని ఏమాత్రం చెమర్చేలా చేయగలిగినా - నేను సఫలీకృతుడ్ని అయినట్లే...!!" - అంటున్న రచయిత ...స్వీయానుభవంతో..... . “బాలనేరస్తుల పాఠశాలల్లో పిల్లలు ఆనంద డోలికలూగుతుంటారు... వాళ్లకు అక్కడ స్వర్గతుల్యమైన సౌకర్యాలుంటాయి అక్కడ వాళ్ళు నేర్చుకున్న వృత్తి విద్యా కోర్సులు వాళ్ళ జీవితాల్ని వెలిగిస్తాయి, విడుదలై బయటి ప్రపంచానికి వస్తూనే ఆ వజ్రాలు ప్రకాశిస్తాయి, అనే భ్రమలో ఉండే నాకు వాస్తవ సత్యాలు అందుకు ఎంత భిన్నంగా ఉంటాయో... తెలుసుకొనే అవకాశం వృత్తి రీత్యా కలిగినప్పుడు 'చీకటి కోణాన్ని చూసే అవకాశం దొరికింది నీకు... సద్వినియోగం చేసుకో...!” మంటూ మితృలిచ్చిన సలహాకు ప్రతిరూపం.... ఈ చీకటిపూలు. - దేవపుత్ర. * * *“బాల్యం అందమైనది...!!" కానీ .... అది ఎవరికి ..... ఎందరికి.... !?, ఎప్పుడు ...???” అనేవి ఒప్పుకోలేని సమాధానాలున్న మిలియన్ డాలర్ ప్రశ్నలు... ?!! అయినా సమాధానాల స్వీకరణకు, ఆ దిశగా... సమాజ అంతర్మధనానికి... బాటలుగా మిగిలే.... దేవపుత్ర గారి రచనలు సమగ్రంగా ప్రచురించడం ... సాహిత్యా నికి నేనూ ......గరిక పోగులా... !! నా అదృష్టం...!! - వత్సల పబ్లిషర్
© 2017,www.logili.com All Rights Reserved.