As A Man Thinketh (Telugu)

By James Allen (Author)
Rs.60
Rs.60

As A Man Thinketh (Telugu)
INR
PRISMBKS87
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ప్రపంచ ప్రసిద్ది పొందిన పుస్తకాలలో ఉత్తమ గుర్తింపు కల పుస్తకం. 

మీరు ఏమి సంకల్పిస్తారో అదే అవుతారు. 

వైఫల్యాన్ని మరెక్కడో ఏ పిచ్చి ప్రపంచం పరిసరాల్లోను

తన ఉనికిని వెతుక్కోమను; మన ఆత్మ దాన్ని లెక్కపెట్టదు. 

అది స్వతంత్రమైనది ఆత్మ అన్నది కాలాన్ని జయిస్తుంది;

స్థలాన్ని జయిస్తుంది. జిత్తులమారి అదృష్టాన్ని తలవొంచేలా చేస్తుంది. 

పరిస్థితి అనే నిరంకుశత్వాన్ని గద్దె దించి, పరిచారికను చేస్తుంది. 

మానవ సంకల్పం అన్న అదృశ్య శక్తి మరణం లేని ఆత్మ నుంచి పుట్టిన శక్తీ;

ఎటువంటి లక్ష్యన్నాయిన చేరుకోగలదు ఎన్ని ఇనుపగోడలనైన చేదించగలదు. 

ఎన్ని ఇనుప గోదాలనైనా చేదించగలదు. 

ఆలస్యం అయిందని అసహనం వద్దు. 

అర్ధం చేసుకోగల సహనం అలవరచుకో 

మన అంతర చైతన్యం ఉత్సాహంతో ఆదేశిస్తే దేవుడు కూడా శిరసవహించడానికి సిద్దమే. 

ఎంతో మందిని ప్రభావితం చేసిన పుస్తకం. మీరు చదివి ప్రయోజనం పొందండి. 

ప్రపంచ ప్రసిద్ది పొందిన పుస్తకాలలో ఉత్తమ గుర్తింపు కల పుస్తకం.  మీరు ఏమి సంకల్పిస్తారో అదే అవుతారు.  వైఫల్యాన్ని మరెక్కడో ఏ పిచ్చి ప్రపంచం పరిసరాల్లోను తన ఉనికిని వెతుక్కోమను; మన ఆత్మ దాన్ని లెక్కపెట్టదు.  అది స్వతంత్రమైనది ఆత్మ అన్నది కాలాన్ని జయిస్తుంది; స్థలాన్ని జయిస్తుంది. జిత్తులమారి అదృష్టాన్ని తలవొంచేలా చేస్తుంది.  పరిస్థితి అనే నిరంకుశత్వాన్ని గద్దె దించి, పరిచారికను చేస్తుంది.  మానవ సంకల్పం అన్న అదృశ్య శక్తి మరణం లేని ఆత్మ నుంచి పుట్టిన శక్తీ; ఎటువంటి లక్ష్యన్నాయిన చేరుకోగలదు ఎన్ని ఇనుపగోడలనైన చేదించగలదు.  ఎన్ని ఇనుప గోదాలనైనా చేదించగలదు.  ఆలస్యం అయిందని అసహనం వద్దు.  అర్ధం చేసుకోగల సహనం అలవరచుకో  మన అంతర చైతన్యం ఉత్సాహంతో ఆదేశిస్తే దేవుడు కూడా శిరసవహించడానికి సిద్దమే.  ఎంతో మందిని ప్రభావితం చేసిన పుస్తకం. మీరు చదివి ప్రయోజనం పొందండి. 

Features

  • : As A Man Thinketh (Telugu)
  • : James Allen
  • : Prisim Books
  • : PRISMBKS87
  • : Paperback
  • : 2013
  • : 29
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:As A Man Thinketh (Telugu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam