అత్యధికంగా అమ్ముడవుతున్న నవల, అత్యుత్తమైన కానుక కి హృదయాన్ని కదిలించే తరువాయి భాగం
'ఉత్కంతభరితం, స్పూర్తిదాయకం! జిమ్ స్టొవాల్ ప్రధమ శ్రేణికి చెందిన ఒక నీతి కధని సమర్ధంగా అల్లారు.'
-స్టీవ్ ఫోర్బ్స్
అత్యుతమమైన కానుకలో కోటీశ్వరుడైన తన తాతయ్య దగ్గర్నుంచి వారసత్వంగా ఇంత అని ఇదమిత్తంగా తెలియని ఆస్తిని పొందే అవకాశం కోసం తాను పన్నెండు పాటాలను నేర్చుకోవలసి ఉంటుందని జేసన్ తెలుసుకున్నాడు. అతనికి అదేమంత నచ్చలేదు. కానీ ఆ తప్పనిసరి పాటాలని అతను నేర్చుకోవటం అయిపోయేనాటికి అతను పూర్తిగా ఒక కొత్త మనిషిగా మారిపోయాడు.
ఇప్పుడు కొన్ని కోట్ల విలువచేసే ట్రస్ట్ నడిపే బాధ్యతలని నెత్తికెత్తుకుని జేసన్ ఆ ఏడాదికి అవసరమైన గొప్ప గొప్ప ప్రణాళికలని వేసుకుంటాడు. కాని అతని జగడాలమారి కుటుంబసభ్యులు జేసన్ వాటా కొచ్చిన ప్రతి పైసానీ తమ సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. జేసన్ తన తాతయ్య దగ్గర నేర్చుకున్న సిద్దాంతాలకి స్వస్తి చెపుతాడా, లేక అత్యుత్తమమైన జీవితం జీవించడంలోని రహస్యాలని కనుక్కుంటాడా ?
అత్యధికంగా అమ్ముడవుతున్న నవల, అత్యుత్తమైన కానుక కి హృదయాన్ని కదిలించే తరువాయి భాగం 'ఉత్కంతభరితం, స్పూర్తిదాయకం! జిమ్ స్టొవాల్ ప్రధమ శ్రేణికి చెందిన ఒక నీతి కధని సమర్ధంగా అల్లారు.' -స్టీవ్ ఫోర్బ్స్ అత్యుతమమైన కానుకలో కోటీశ్వరుడైన తన తాతయ్య దగ్గర్నుంచి వారసత్వంగా ఇంత అని ఇదమిత్తంగా తెలియని ఆస్తిని పొందే అవకాశం కోసం తాను పన్నెండు పాటాలను నేర్చుకోవలసి ఉంటుందని జేసన్ తెలుసుకున్నాడు. అతనికి అదేమంత నచ్చలేదు. కానీ ఆ తప్పనిసరి పాటాలని అతను నేర్చుకోవటం అయిపోయేనాటికి అతను పూర్తిగా ఒక కొత్త మనిషిగా మారిపోయాడు. ఇప్పుడు కొన్ని కోట్ల విలువచేసే ట్రస్ట్ నడిపే బాధ్యతలని నెత్తికెత్తుకుని జేసన్ ఆ ఏడాదికి అవసరమైన గొప్ప గొప్ప ప్రణాళికలని వేసుకుంటాడు. కాని అతని జగడాలమారి కుటుంబసభ్యులు జేసన్ వాటా కొచ్చిన ప్రతి పైసానీ తమ సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. జేసన్ తన తాతయ్య దగ్గర నేర్చుకున్న సిద్దాంతాలకి స్వస్తి చెపుతాడా, లేక అత్యుత్తమమైన జీవితం జీవించడంలోని రహస్యాలని కనుక్కుంటాడా ?
© 2017,www.logili.com All Rights Reserved.