విజయానికి పునాది
మనలో చాలామందికి విజయం సాధించాలనే ఆకాంక్ష ఉంటుంది. కానీ ఎలాంటి చర్యల వల్ల నిజమైన, శాశ్వతమైన విజయం లభిస్తుందో మనకి తెలుసా? మీరు సరియైన మార్గంలో అడుగులేస్తున్నారని మీకు స్పష్టత ఉందా?
విజయం అనేది ఒక్కో వ్యక్తీకీ ఒక్కో విధంగా ఉంటుంది. అయితే, విజయపధంలో నడిపించే సూత్రాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. 'విజయం'లో జాన్ మాక్స్ వెల్ విజయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన భాగాలుగా విడగొట్టి వాటి సారాన్ని మనకందించాడు. ఈ చిన్న, చదవడానికి సులువైన పుస్తకంలో, విజయం ఎలా ఉంటుందో స్పష్టంగా వివరించాడు. విజయం సాధించే క్రమంలో మీరు వేయాల్సిన అడుగులు, అడ్డంకుల్ని తొలగించుకోవడానికి తీసుకోవల్సిన నిర్దుష్టమైన చర్యలు ఇందులో స్పష్టంగా సూచించాడు.
విజయం మరొక విజయానికి దారి తీస్తుంది మీకూ, మీ సన్నీహితులకు, మీరు నడిపించే వాళ్ళందరికీ.
జాన్ సి. మాక్స్ వెల్ (రచయిత గురించి) :
జాన్ సి. మాక్స్ వెల్ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన లీడర్షిప్ నిపుణుడు, వక్త, 18 మిలియన్ల కంటె ఎక్కువ అమ్ముడైన పుస్తకాల రచయిత. డాక్టర్ మాక్స్ వెల్ ఎక్యూప్ అనే లాభాపేక్షరహిత సంస్థను స్థాపించి 126 దేశాల్లో 5 మిలియన్లకు పైగా నాయకులకు శిక్షణ అందించాడు. ప్రతి యేడూ ఆయన పార్చ్యూన్ 500 కంపెనీలతో, అంతర్జాతీయ స్థాయి ప్రభుత్వాధికారులతో, వెస్ట్ పాయింట్ లో గల యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ నుంచి మొదలుకొని నేషనల్ ఫుట్ బాల్ లీగ్, యునైటెడ్ నేషన్స్, అమెరికాలోని వివిధ దేశాల రాయబారుల వరకు అనేక రకాల వ్యక్తులతో సంస్థలతో మాట్లాడుతుంటాడు.
విజయానికి పునాది మనలో చాలామందికి విజయం సాధించాలనే ఆకాంక్ష ఉంటుంది. కానీ ఎలాంటి చర్యల వల్ల నిజమైన, శాశ్వతమైన విజయం లభిస్తుందో మనకి తెలుసా? మీరు సరియైన మార్గంలో అడుగులేస్తున్నారని మీకు స్పష్టత ఉందా? విజయం అనేది ఒక్కో వ్యక్తీకీ ఒక్కో విధంగా ఉంటుంది. అయితే, విజయపధంలో నడిపించే సూత్రాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. 'విజయం'లో జాన్ మాక్స్ వెల్ విజయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన భాగాలుగా విడగొట్టి వాటి సారాన్ని మనకందించాడు. ఈ చిన్న, చదవడానికి సులువైన పుస్తకంలో, విజయం ఎలా ఉంటుందో స్పష్టంగా వివరించాడు. విజయం సాధించే క్రమంలో మీరు వేయాల్సిన అడుగులు, అడ్డంకుల్ని తొలగించుకోవడానికి తీసుకోవల్సిన నిర్దుష్టమైన చర్యలు ఇందులో స్పష్టంగా సూచించాడు. విజయం మరొక విజయానికి దారి తీస్తుంది మీకూ, మీ సన్నీహితులకు, మీరు నడిపించే వాళ్ళందరికీ. జాన్ సి. మాక్స్ వెల్ (రచయిత గురించి) : జాన్ సి. మాక్స్ వెల్ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన లీడర్షిప్ నిపుణుడు, వక్త, 18 మిలియన్ల కంటె ఎక్కువ అమ్ముడైన పుస్తకాల రచయిత. డాక్టర్ మాక్స్ వెల్ ఎక్యూప్ అనే లాభాపేక్షరహిత సంస్థను స్థాపించి 126 దేశాల్లో 5 మిలియన్లకు పైగా నాయకులకు శిక్షణ అందించాడు. ప్రతి యేడూ ఆయన పార్చ్యూన్ 500 కంపెనీలతో, అంతర్జాతీయ స్థాయి ప్రభుత్వాధికారులతో, వెస్ట్ పాయింట్ లో గల యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ నుంచి మొదలుకొని నేషనల్ ఫుట్ బాల్ లీగ్, యునైటెడ్ నేషన్స్, అమెరికాలోని వివిధ దేశాల రాయబారుల వరకు అనేక రకాల వ్యక్తులతో సంస్థలతో మాట్లాడుతుంటాడు.© 2017,www.logili.com All Rights Reserved.