ఈ పుస్తకం వ్రాయడంలో ప్రధమ ఉద్దేశం ఒక్కటే. భాషాభిమానం. ఈ పుస్తకాన్ని మేము అర్ధమయ్యేటట్లుగా ప్రతి ఇంగ్లిషు పదానికి తెలుగు పదాన్ని ఇచ్చి తయారు చేయడం జరిగింది. అలా ఏ టాపిక్ నీ అసంపూర్ణంగా వదలకుండా అన్ని టాపిక్ లను పూర్తిగా వివరించాము. కంప్యుటర్ గురించి ఈవిధంగా ఉన్నాయి.
1. కంప్యూటర్ అంటే ఏంటి,కంప్యూటర్ విధులు,రకాలు,సమాచారాన్ని ఎలా తీసుకుంటుంది.
2. విండోస్ గురించి
3. ఎం.ఎస్.వర్డ్ గురించి
4. ఎం.ఎస్.ఎక్సేల్ గురించి
5. పవర్ పాయింట్ గురించి
6. ఎం.ఎస్.యాక్సెస్ గురించి
7. ఇంటర్నెట్ గురించి
8. 'సీ' భాష గురించి
ఈ నేపధ్యంలో కంప్యూటర్ గురించి ఇంకా అనేక విషయాలను అందరికీ అర్ధమయ్యేటట్లుగా సరళంగా అందిస్తున్నాం.
నేడు పదేళ్ళ పిల్లవాడి దగ్గర్నుంచి వృద్దుల దాకా కంప్యూటర్ సెంటర్ కు వెళ్లి నేర్చుకోవడం మొదలు పెట్టారు. అలాంటిది ఈ కంప్యూటర్ శాస్త్రం ద్వారా మీరు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు.
- డా.కె. కిరణ్ కుమార్
ఈ పుస్తకం వ్రాయడంలో ప్రధమ ఉద్దేశం ఒక్కటే. భాషాభిమానం. ఈ పుస్తకాన్ని మేము అర్ధమయ్యేటట్లుగా ప్రతి ఇంగ్లిషు పదానికి తెలుగు పదాన్ని ఇచ్చి తయారు చేయడం జరిగింది. అలా ఏ టాపిక్ నీ అసంపూర్ణంగా వదలకుండా అన్ని టాపిక్ లను పూర్తిగా వివరించాము. కంప్యుటర్ గురించి ఈవిధంగా ఉన్నాయి. 1. కంప్యూటర్ అంటే ఏంటి,కంప్యూటర్ విధులు,రకాలు,సమాచారాన్ని ఎలా తీసుకుంటుంది. 2. విండోస్ గురించి 3. ఎం.ఎస్.వర్డ్ గురించి 4. ఎం.ఎస్.ఎక్సేల్ గురించి 5. పవర్ పాయింట్ గురించి 6. ఎం.ఎస్.యాక్సెస్ గురించి 7. ఇంటర్నెట్ గురించి 8. 'సీ' భాష గురించి ఈ నేపధ్యంలో కంప్యూటర్ గురించి ఇంకా అనేక విషయాలను అందరికీ అర్ధమయ్యేటట్లుగా సరళంగా అందిస్తున్నాం. నేడు పదేళ్ళ పిల్లవాడి దగ్గర్నుంచి వృద్దుల దాకా కంప్యూటర్ సెంటర్ కు వెళ్లి నేర్చుకోవడం మొదలు పెట్టారు. అలాంటిది ఈ కంప్యూటర్ శాస్త్రం ద్వారా మీరు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. - డా.కె. కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.