బయటనుండి చూసేవారికి అది బంగారం గనిలా, తేలికగా డబ్బు సంపాదించగల మార్కెట్ లో కన్పిస్తుంది. కాని నాణానికి రెండోవైపు చుస్తే - ఎన్నో అవకతవకలు కన్పిస్తాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆధారంగా దొంగచాటుగా షేర్లుకొనడం, బినామీ షేర్లతో నల్లడబ్బుని తెల్లడబ్బుగా చేసుకోవడం, షేర్ల ధరల్ని కుత్రిమంగా పెంచడం (రిగ్గింగ్) లాంటి అక్రమాలన్నీ వున్నాయి. కంపెనీ లాభదాయకంగా నడపడంకంటె బ్రోకర్లతో కలిసి షేర్ల ధరలు పెంచి, తమ షేర్లను అమ్మేసుకుపోయే ప్రమోటర్లు వున్నారు. తిమ్మిని బమ్మి చేసి బ్యాలన్స్ షిట్ లను మసిపూసి మారేడుకాయ చేసేవారు వున్నారు. అలంటి వాటిని సామాన్య ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకంలో అలంటి కొద్ది విషయాలను పాఠకులకు తేటతెల్లం చేశాం.
ఇందులో టెక్నిక్ ల ద్వారా చాలామంది ఆపరేటర్లు స్పెక్యులేటర్లు మార్కేట్ లో విజయాలను సాధించారు.అయితే అవేమీ సామాన్య ఇన్వెస్టర్లకు తెలియవు. మార్కేట్ లో కేవలం ఒక వర్గం మాత్రమే అలాంటి వాటివల్ల ఎందుకు విజయాలను సాధించాలి? అందుకే... ఆ విజయ రహస్యాలను అందరికీ బహిర్గతం చేయడానికి మేము ఈ పుస్తకంలో వివరించాం.
- కె. కిరణ్ కుమార్
బయటనుండి చూసేవారికి అది బంగారం గనిలా, తేలికగా డబ్బు సంపాదించగల మార్కెట్ లో కన్పిస్తుంది. కాని నాణానికి రెండోవైపు చుస్తే - ఎన్నో అవకతవకలు కన్పిస్తాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆధారంగా దొంగచాటుగా షేర్లుకొనడం, బినామీ షేర్లతో నల్లడబ్బుని తెల్లడబ్బుగా చేసుకోవడం, షేర్ల ధరల్ని కుత్రిమంగా పెంచడం (రిగ్గింగ్) లాంటి అక్రమాలన్నీ వున్నాయి. కంపెనీ లాభదాయకంగా నడపడంకంటె బ్రోకర్లతో కలిసి షేర్ల ధరలు పెంచి, తమ షేర్లను అమ్మేసుకుపోయే ప్రమోటర్లు వున్నారు. తిమ్మిని బమ్మి చేసి బ్యాలన్స్ షిట్ లను మసిపూసి మారేడుకాయ చేసేవారు వున్నారు. అలంటి వాటిని సామాన్య ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకంలో అలంటి కొద్ది విషయాలను పాఠకులకు తేటతెల్లం చేశాం. ఇందులో టెక్నిక్ ల ద్వారా చాలామంది ఆపరేటర్లు స్పెక్యులేటర్లు మార్కేట్ లో విజయాలను సాధించారు.అయితే అవేమీ సామాన్య ఇన్వెస్టర్లకు తెలియవు. మార్కేట్ లో కేవలం ఒక వర్గం మాత్రమే అలాంటి వాటివల్ల ఎందుకు విజయాలను సాధించాలి? అందుకే... ఆ విజయ రహస్యాలను అందరికీ బహిర్గతం చేయడానికి మేము ఈ పుస్తకంలో వివరించాం. - కె. కిరణ్ కుమార్
స్టాక్ మార్కెట్ లో కొత్త గా చేరే వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరమైన book తప్పకుండా కొనండి
© 2017,www.logili.com All Rights Reserved.